రియాను కాపాడేందుకు ప్రయత్నిస్తున్న ప్రముఖ నిర్మాత  

Bollywood Producer trying to save Rhea Chakraborty, CBI, mumbai Police,Sushant Singh Rajput, Rhea Chakraborty, Bollywood Producer - Telugu Bollywood Producer, Bollywood Producer Trying To Save Rhea Chakraborty, Cbi, Mumbai Police, Rhea Chakraborty, Sushant Singh Rajput

సుశాంత్‌ మృతిపై అనుమానాలు రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి.మొదట ఆత్మహత్య అనుకున్నారు.

TeluguStop.com - Bollywood Producer Trying To Save Rhea Chakraborty

Source:TeluguStop.com.ఈ ఆర్టికల్ తెలుగుస్టాప్.కామ్(TeluguStop.com) నుచి కాపీ చేయబడినది.ఒరిజినల్ ఆర్టికల్ ఇక్కడ క్లిక్ చేసి చదవగలరుTeluguStop.com

ఆ తర్వాత ఆత్మహత్య కాని అందుకు బలమైన కారణం ఉంది అంటున్నారు.ఇప్పుడు సుశాంత్‌ను చంపి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం ఏమైనా జరిగిందా అంటూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

TeluguStop.com - రియాను కాపాడేందుకు ప్రయత్నిస్తున్న ప్రముఖ నిర్మాత-Movie-Telugu Tollywood Photo Image

మొత్తానికి సుశాంత్‌ కేసు విషయంలో అందరిలో ఆసక్తి నెలకొంది.ముంబయి పోలీసులు పాట్నా పోలీసుల విచారణ కాస్త ఇప్పుడు సీబీఐ విచారణ అయ్యింది.

కేంద్ర ప్రభుత్వం సీబీఐ విచారణకు ఆదేశించడమే ఆలస్యం వెంటనే సీబీఐ రంగంలోకి దిగింది.

ఈ కేసులో రియా చక్రవర్తి ఇన్ని రోజులు ఆమె కనిపించకుండా పోయింది.

ఆమె ఎక్కడ ఉంది అనే విషయం గురించి బాలీవుడ్‌ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది.రియా చక్రవర్తిని బాలీవుడ్‌కు చెందిన ప్రముఖ నిర్మాత ఇన్ని రోజులు దాచి పెట్టాడు అంటున్నారు.

పాట్నా పోలీసులకు ఆమె చిక్కకుండా ఆయన ప్రయత్నించాడు అంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి.బాలీవుడ్‌ లో ఎన్నో పెద్ద సినిమాలను నిర్మించడంతో పాటు స్టార్స్‌ను పరిచయం చేసిన ఘనత ఆయనకు ఉంది.

ఆయన పేరు బయటకు వినిపించకున్నా బాలీవుడ్‌ లో మాత్రం ఎక్కువ శాతం ఆయనపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.బాలీవుడ్‌ వర్గాల్లో ఉన్న అనుమానాల ప్రకారం ఆయన రియాను దాచి పెట్టడం మాత్రమే కాకుండా కేసు నుండి ఆమెను బయట పడేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు అంటూ టాక్‌ వినిపిస్తుంది. రియా చక్రవర్తి కేసులో ఇరుక్కుంటే ఆమె వెంట తాను కూడా ఇబ్బంది పడాల్సి వస్తుందనే ఆందోళన ఆయనకు ఉన్నట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి.ఇంతకు ఆ నిర్మాత ఎవరు, సీబీఐ ఆయన్ను కూడా విచారించే అవకాశం ఉందా అనేది త్వరలో వెళ్లడయ్యే అవకాశం ఉంది.

#SushantSingh #Mumbai Police

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Bollywood Producer Trying To Save Rhea Chakraborty Related Telugu News,Photos/Pics,Images..