ఒంటిపై టవల్ చుట్టుకుని ఫోటోలకి ఫోజులిచ్చిన సీరియల్ హీరోయిన్...

బాలీవుడ్ లో పలు సీరియళ్లు మరియు చిత్రాలలో నటించి ప్రేక్షకులను బాగానే అలరించిన హాట్ బ్యూటీ “శ్యామా సికిందర్” గురించి సినిమా ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే ఈ అమ్మడు మొదటగా 1998వ సంవత్సరంలో “ప్రేమ్ అగ్గన్” అనే చిత్రం ద్వారా బాలీవుడ్ సినిమా పరిశ్రమకి హీరోయిన్ గా పరిచయమైంది.

 Bollywood Model Shama Sikander Raising Heat With Bold Photos-TeluguStop.com

ఆ తర్వాత పలు బోల్డ్ మరియు స్పెషల్ అప్పియరెన్స్ పాత్రలలో నటించి ప్రేక్షకులను బాగా అలరించింది.కానీ ఈ అమ్మడు నటించిన చిత్రాలలో ఎక్కువ శాతం చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ అవడంతో ఈ అమ్మడికి హీరోయిన్ గా గుర్తింపు లభించలేదు.

దీంతో శ్యామా సికిందర్ ప్రస్తుతం సినిమా అవకాశాలు లేక తన ఉనికిని చాటుకునేందుకు తీవ్రంగా ఇబ్బంది పడుతోంది.

 Bollywood Model Shama Sikander Raising Heat With Bold Photos-ఒంటిపై టవల్ చుట్టుకుని ఫోటోలకి ఫోజులిచ్చిన సీరియల్ హీరోయిన్…-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే ఈ మధ్యకాలంలో శ్యామా సికిందర్ సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటోంది.

ఈ క్రమంలో అప్పుడప్పుడు తనకు సంబంధించిన ఫోటోలు మరియు వీడియోలు సమాచారాన్ని తన అభిమానులతో పంచుకుంటోంది.కాగా ఆ మధ్య శ్యామా సికిందర్ బీచ్ లో బికినీ దుస్తులు ధరించి తన అందాలతో కైపెక్కించిన విషయం మరువకముందే మరోమారు ఒంటిపై నూలు పోగు లేకుండా ఫోటో షూట్ లో పాల్గొని తన ఘాటు అందాలు ఆరబోస్తూ ఫోటోలకి ఫోజులు ఇచ్చింది.

అంతేకాకుండా ఈ ఫోటోలను తన అధికారిక ఇంస్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేస్తూ మీకు ఏ ఫోటో నచ్చిందంటూ క్యాప్షన్ కూడా పెట్టింది.దీంతో ఈ అమ్మడి అందాల ఆరబోతకు ఫిదా అయిన నెటిజన్లు ఈ ఫోటోలను తెగ వైరల్ చేస్తున్నారు.మరికొందరు మాత్రం ఈ మధ్య కాలంలో సినీ సెలబ్రిటీలు ఫొటో షూట్ల పేరుతో వ్యక్తిగతంగా ఉంచుకోవాల్సిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారని దీనివల్ల యువత తప్పుదోవ పట్టె అవకాశం ఉందంటూ కామెంట్లు చేస్తున్నారు.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం శ్యామా సికిందర్ పలు చిత్రాలలో స్పెషల్ సాంగ్స్ లో నటిస్తోంది.

అంతేకాకుండా ఓ హిందీ ప్రముఖ దర్శకుడు తెరకెక్కిస్తున్న వెబ్ సిరీస్ లో నటించడానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.

#Shama Sikander #ShamaSikander #BollywoodModel #ShamaSikander

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు