పుట్టిన రోజని బాయ్ ఫ్రెండ్ తో అర్థ నగ్నంగా దిగిన ఫోటోలను షేర్ చేసిన యంగ్ బ్యూటీ....

ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా మాధ్యమాలు అందరికీ అందుబాటులోకి రావడంతో సినీ సెలబ్రిటీలు మరియు మోడల్స్ అప్పుడప్పుడు తమకు సంబంధించిన ప్రతి విషయాన్ని తన అభిమానులతో షేర్ చేసుకుంటున్నారు.ఈ క్రమంలో కొందరు ఫోటోలు, వీడియోలు అలాగే సినిమాలకు సంబంధించిన సమాచారాలను కూడా షేర్ చేస్తూ ఉంటారు.

 Bollywood Model Sakshi Malik Shared Pics With Her Boyfriend, Bollywood Model,  S-TeluguStop.com

కాగా తాజాగా బాలీవుడ్ సినిమా పరిశ్రమకు చెందిన ఓ ప్రముఖ మోడల్ తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి దిగినటువంటి ఫోటోలను షేర్ చేసి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

పూర్తి వివరాల్లోకి వెళితే ఇప్పుడిప్పుడే బాలీవుడ్ సినిమా పరిశ్రమలో మోడల్ గా మరియు పలు స్పెషల్ సాంగ్స్ లో నటించి సాక్షి మాలిక్ బాగానే గుర్తింపు తెచ్చుకుంటోంది.

అయితే ఈ అమ్మడు సోషల్ మీడియాలో బాగానే యాక్టివ్ గా ఉంటుంది.ఈ క్రమంలో తాజాగా తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి దిగినటువంటి ఫోటోని తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది.

అంతేకాకుండా ఈ ఫోటోకి “బెస్ట్ బర్త్ డే ట్రిప్” అంటూ క్యాప్షన్ కూడా పెట్టింది.

అయితే ఈ ఫోటోలో సాక్షి మాలిక్ ప్రియుడు అర్థ నగ్నంగా ఒంటికి టవల్ చుట్టుకుని ఉండడం మరియు సాక్షి మాలిక్ కూడా దాదాపుగా బికిని దుస్తులు ధరించి ఉండడంతో కొందరు నెటిజన్లు ఈ ఫోటోలను తెగ ట్రోల్స్ చేస్తున్నారు.అంతేకాకుండా తన ప్రియుడితో పెళ్లి కాకముందే చెట్టాపట్టాలేసుకుని తిరిగినప్పటికీ వ్యక్తిగతంగా ఉంచుకోవాల్సిన ఫోటోలను ఇలా సోషల్ మీడియాలో షేర్ చేయడం వల్ల భవిష్యత్తులో కచ్చితంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని కాబట్టి వెంటనే ఆ ఫోటోలను తొలగించాలని కోరుతున్నారు.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ఆ మధ్య సాక్షి మాలిక్ తెలుగులో నేచురల్ స్టార్ నాని మరియు సుధీర్ బాబు తదితరులు హీరోలుగా నటించిన “వి” చిత్రంలో తన పేరుని కేవలం ఒక సన్నివేశంలో ఉపయోగించినందుకు కోర్టుకెక్కి నన హంగామా చేసింది.

దాంతో ఈ అమ్మడి పేరుని చిత్ర యూనిట్ సభ్యులు తొలగించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube