ప్రియుడితో స్విమ్మింగ్ పూల్ లో బికినీ వేసి మత్తెక్కిస్తున్న సాక్షి...

బాలీవుడ్ లో ప్రస్తుతం 28 ఏళ్ల యంగ్ బ్యూటీ “సాక్షి మాలిక్” మోడలింగ్ రంగంలో దూసుకుపోతుంది.అయితే ఈ అమ్మడు మరో పక్క పలు స్పెషల్ సాంగ్స్ లో కూడా నటిస్తూ తన అందాల ఆరబోతతో కుర్రకారు గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది.

 Bollywood Model Sakshi Malik Romance With Her Boy Friend In Swimming Pool, Saksh-TeluguStop.com

అయితే ఆ మధ్య అనుకోకుండా ఈ అమ్మడి పేరును తెలుగులో నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన “వి” చిత్రంలోని ఓ సన్నివేశంలో ఉపయోగించగా అది కాస్తా ఈ అమ్మడి సినిమా కెరియర్ పై ప్రభావం చూపింది.దీంతో వెంటనే ఆ సినిమా నుంచి తన పేరును తొలగించాలంటూ కోర్టులో ఫిర్యాదు చేయగా చిత్ర యూనిట్ సభ్యులు కూడా ఆమె పేరుని తొలగించారు.

అయితే తాజాగా ఈ అమ్మడు తన ప్రియుడు “సంతుల్ కథారా” తో కలిసి మాల్దీవ్స్ కి సెలవులని గడపడానికి వెళ్ళింది.ఇందులో భాగంగా సాక్షి మాలిక్ మరియు తన ప్రియుడు కలిసి స్విమ్మింగ్ పూల్ లో ఈత కొడుతున్న సమయంలో తీసినటువంటి ఫోటోలను తన అధికారిగా ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా షేర్ చేసింది.

దీంతో బికినీలో ఈ అమ్మడి అందాల ఆరబోత కి ఫిదా అయిన నెటిజన్లు దాదాపుగా మూడు లక్షల పైచిలుకు లైకులు కామెంట్లు చేశారు.మరికొంతమంది అయితే పెళ్లికి ముందే ఇలా ప్రైవేటు శరీర భాగాలను బయటకు చూపిస్తూ వ్యక్తిగత విషయాలను బహిర్గతం చేసుకోవడం సరికాదని, కాబట్టి వెంటనే తన ప్రియుడితో కలిసి తీసుకున్న ఫోటోలను డిలీట్ చేయాలంటూ సాక్షి మాలిక్ కి సూచిస్తున్నారు.

అయితే ఇప్పటి వరకు ఈ అమ్మడి అధికారిక ఇంస్టాగ్రామ్ ఖాతాను దాదాపుగా అరవై లక్ల పైచిలుకు మంది నెటిజన్లు ఫాలో అవుతున్నారు.దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు సోషల్ మీడియా మాధ్యమాలలో ఈ ముంబై బ్యూటీకి ఉన్నటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ మరియు క్రేజ్ ఏమిటో అని.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం ఈ అమ్మడు మోడలింగ్ రంగంలో బాగానే రాణిస్తూనే, పలు బ్యూటీ కాంటెస్ట్ లో కూడా పాల్గొంటోంది.కాగా ఈ మధ్యకాలంలో ఈ అమ్మడికి ఎక్కువగా స్పెషల్ సాంగ్స్ లో నటించే అవకాశాలు వస్తుండడంతో సినిమా కెరియర్ ని దృష్టిలో ఉంచుకొని వాటిని సున్నితంగా తిరస్కరించినట్లు సమాచారం.

అంతేకాకుండా తాజాగా ఓ బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు తెరకెక్కిస్తున్న చిత్రంలో హీరోయిన్ గా నటించే అవకాశం దక్కించుకున్నట్లు సమాచారం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube