నా కుటుంబానికి ఏదైనా జరిగితే వాళ్లే కారణమంటూ మోడల్ వీడియో…  

Bollywood model Luviyana sensational comments on Director mahesh bhatt, mahesh Bhatt, Bollywood director, Bollywood model Luviena loth, Model, Casting couch issue, Sushanth Sing Rajput Death news,  - Telugu Bollywood Director, Bollywood Model Luviena Loth, Bollywood Model Luviyana Sensational Comments On Director Mahesh Bhatt, Casting Couch Issue, Mahesh Bhatt, Model, Sushanth Sing Rajput Death News

ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా మాధ్యమాలు అందరికీ అందుబాటులోకి రావడంతో కొందరు తాము ఎదుర్కున్న పలు సంఘటనల గురించి నిర్భయంగా బయటకు వచ్చి స్పందిస్తున్నారు. ఇందులో భాగంగా తాజాగా బాలీవుడ్ ప్రముఖ మోడల్ లుధియానా లోథ్ తన కుటుంబ సభ్యుల గురించి పలు సంచలన వ్యాఖ్యలు చేసింది.

TeluguStop.com - Bollywood Model Luviyana Sensational Comments On Director Mahesh Bhatt

అయితే ఇందులో భాగంగా బాలీవుడ్ లో ప్రతి చిన్న విషయం కూడా తన దూరపు బంధువు అయినటువంటి ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు మహేష్ భట్ కనుసైగ లో ఉంటుందని ఒకవేళ ఎవరైనా తనని ఎదిరించి మాట్లాడితే మహేష్ భట్ వారికి భవిష్యత్తు లేకుండా చేస్తాడని తెలిపింది. అంతేగాక గతంలో తాను పలుమార్లు మహేష్ భట్ ని ఎదిరించి మాట్లాడినందుకు గాను నన్ను కూడా చిత్రహింసలకు గురి చేశారని పేర్కొంది.

 దాంతో తాను తన భర్తకి అమిత్ సబర్వాల్ కి సైతం విడాకులు ఇచ్చేందుకు సిద్ధమయ్యానని ఒకవేళ తనకి లేదా తన కుటుంబానికి ఏదైనా ఆపద జరిగితే అందుకు కారణం మహేష్ భట్ మరియు తన భర్త అమిత్ సబర్వాల్ కారణమంటూ వీడియోలో తెలిపింది.

TeluguStop.com - నా కుటుంబానికి ఏదైనా జరిగితే వాళ్లే కారణమంటూ మోడల్ వీడియో…-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

అయితే ఈ విషయం ఇలా ఉండగా ఈ మధ్యకాలంలో మహేష్ భట్ సోషల్ మీడియా మాధ్యమాలలో పలు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు.

ఇందులో ముఖ్యంగా బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణానికి పరోక్షంగా మహేష్ భట్ కారణమని కొందరు నెటిజన్లు సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా ఆరోపణలు చేస్తున్నారు. అందువల్లనే ఇటీవలే మహేష్ భట్ దర్శకత్వం వహించిన సడక్ – 2 చిత్రాన్ని నెటిజన్లు దారుణంగా ఫ్లాప్ చేశారని చెప్పుకుంటున్నారు. 

అయితే ప్రస్తుతం మహేష్ భట్ కూతురు అలియా భట్ ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న “ఆర్.ఆర్.ఆర్” చిత్రంలో  ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటిస్తోంది.దీంతో ఆమెను కూడా ఈ చిత్రం నుంచి తొలగించాలని చిత్ర యూనిట్ సభ్యులు సన్నాహాలు చేస్తున్నట్లు వార్తలు  సోషల్ మీడియా మాధ్యమాలను బలంగా వినిపిస్తున్నాయి.

#BollywoodModel #SushanthSing #CastingCouch #BollywoodModel #Model

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Bollywood Model Luviyana Sensational Comments On Director Mahesh Bhatt Related Telugu News,Photos/Pics,Images..