బెడ్‌ షేర్‌ చేసుకోవడం అంటేనే చిరాకు, ఇప్పటి వరకు ఎవరితో పడుకోలేదన్న హీరోయిన్‌  

Bollywood Kangana Ranauth Tollywood Salman Khan Ranaveer Kapoor - Telugu Bollywood, Kangana Ranauth, Ranaveer Kapoor, Salman Khan, Tollywood

బాలీవుడ్‌ హీరోయిన్‌ కంగనా రనౌత్‌ తన వ్యక్తిగత విషయమై ఆసక్తికర విషయాన్ని షేర్‌ చేసింది.తాను స్వాతంత్య్ర భావాలు ఉన్న అమ్మాయిని.

 Bollywood Kangana Ranauth Tollywood Salman Khan Ranaveer Kapoor

ప్రతి విషయంలో కూడా స్వాతంత్య్రంగా ఉండాలని అనుకుంటాను.అన్ని విషయాల్లో నాకు నేను నిర్ణయాలు తీసుకుంటాను.

చివరకు నేను నిద్ర పోయే సమయంలో కూడా మరొకరితో బెడ్‌ ను షేర్‌ చేసుకునేందుకు ఇష్టపడను.అస్సలు ఇతరులతో నేను నా బెడ్‌ను షేర్‌ చేసుకోను అంటూ చెప్పుకొచ్చింది.

బెడ్‌ షేర్‌ చేసుకోవడం అంటేనే చిరాకు, ఇప్పటి వరకు ఎవరితో పడుకోలేదన్న హీరోయిన్‌-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

ఏదైనా పార్టీకి వెళ్లినా కూడా అత్యవసరం అయినా కూడా నేను బెడ్‌ షేర్‌ చేసుకోవాలనుకున్నాను.ఏదైనా సమయంలో నేను ఇతరులతో బెడ్‌ ను షేర్‌ చేసుకున్నా కూడా మద్యరాత్రి అయినా లేని వెళ్తాను.ఇతరుల విషయంలో నేను ఎక్కువగా ఇన్వాల్వ్‌ అవ్వను.నా విషయాల్లో ఇతరుల గురించి ఆలోచించను.ప్రస్తుతం ఈ అమ్మడు బాలీవుడ్‌లో స్టార్‌ అయినా కూడా పలువురు స్టార్స్‌తో ఈమె వివాదం పెట్టుకుంది.

సల్మాన్‌ ఖాన్‌.

రణ్‌వీర్‌ కపూర్‌ వంటి స్టార్స్‌తో కూడా నాకు ఛాన్స్‌ వచ్చాయి.కాని వాటి కథ నాకు నచ్చక పోవడం వల్ల నేను ఆ సినిమాలను ఒప్పుకోలేదు.

నాకు ఆ అధికారం ఉంది.నేను స్వాతంత్య్రంగా ఆలోచిస్తాను కనుక నేను ఆ సినిమాలు చేయాలనుకోలేదు.

నేను ఆ సినిమాలు చేయకపోవడంపై నాకు ఏమాత్రం అసంతృప్తి లేదు.నేను అనుకున్న సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాను.

ప్రేక్షకులు వాటిని ఆధరిస్తున్నందుకు ఆనందంగానే ఉందంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Bollywood Kangana Ranauth Tollywood Salman Khan Ranaveer Kapoor Related Telugu News,Photos/Pics,Images..