పిక్ టాక్‌ : 55 ఏళ్ల వయసులో ఈ ఎక్స్‌పోజింగ్ ఏంటి మేడం?

బాలీవుడ్ లో ఒకప్పుడు స్టార్‌ హీరోయిన్ గా వెలుగు వెలిగిన మాధురి దీక్షిత్‌ ఇప్పటికి కూడా బుల్లి తెర పై సందడి చేస్తున్నారు.ఆమె వరుసగా సినిమా లు చేయడం తో పాటు బుల్లి తెరపై డాన్స్ షో కు హోస్ట్‌ గా వ్యవహరిస్తుంది.

 Bollywood Hot Heroine Madhuri Deekshit-TeluguStop.com

మొత్తంగా మాధురి దీక్షిత్ ఇప్పటికి కూడా ట్రెండ్డింగ్‌ లోనే ఉంటుంది.ఇక ఆమె సాదారణంగా ట్రెండ్‌ లో ఉండటం కాకుండా అందంతో ఆకట్టుకోవడం తో పాటు తోటి హీరోయిన్స్ ను ముఖ్యంగా తన కంటే మూడు పదుల వయసు తక్కువ ఉన్న వారు కూడా అంటే ఇరవై ఏళ్ల వయసు ఉన్న వారు కూడా కుల్లుకునేలా ఉంది.

తాజాగా మాధురి దీక్షిత్‌ షేర్‌ చేసిన ఫొటోలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.మరీ హాట్ గా కాకుండా అందంగా ఉన్న ఆ ఫొటోలను కొందరు విమర్శిస్తున్నారు.

 Bollywood Hot Heroine Madhuri Deekshit-పిక్ టాక్‌ : 55 ఏళ్ల వయసులో ఈ ఎక్స్‌పోజింగ్ ఏంటి మేడం-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

మాధురి దీక్షిత్‌ వయసు ఇప్పుడు దాదాపుగా 55 ఏళ్లు.ఆమె వయసు రీత్యా ఆమె వేసుకున్న కాస్ట్యూమ్స్ ను కొందరు ట్రోల్‌ చేస్తున్నారు.మేడం బామ్మ గారు మీ వయసు ఏంటీ మీరు వేసుకున్న డ్రస్ ఏంటీ అంటూ ట్రోల్‌ చేయడం మొదలు పెట్టారు.మీరు కాస్ట్యూమ్స్ విషయంలో ఇలా శృతి మించడం ఏమాత్రం సబబు కాదంటూ అసహనం వ్యక్తం చేశారు.

ముఖ్యంగా మాధురి దీక్షిత్‌ క్లీ వేజ్ షో చేస్తుందని అలాగే నడుము అందం నాభం అందం తో కుర్రకారును ఇబ్బంది పెడుతుంది అంటూ విమర్శలు చేస్తున్నారు.కొందరు సున్నితం గా ఆమెను విమర్శిస్తుంటే కొందరు మాత్రం సీరియస్ గానే ట్రోల్‌ చేస్తున్నారు.అభిమాను లు మాత్రం ఆమె అందంను ఆస్వాదిస్తున్నాం అంటున్నారు.మొత్తాని కి మాధురి దీక్షిత్‌ తన అందం షో తో ట్రోల్స్ ఎదుర్కొంటోంది.

#Star Heroine

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు