పుష్ప టీమ్ కు షాక్ ఇచ్చిన హాట్ బ్యూటీ..!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా పుష్ప.మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాను పాన్ ఇండియా రిలీజ్ ప్లాన్ చేశారు.

 Bollywood Hot Beauty Jacquelin Shock To Allu Arjun Pushpa Team-TeluguStop.com

దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న సినిమా నుండి ఫస్ట్ సాంగ్ దాక్కో దాక్కో మేక అదిరిపోయింది.సినిమాలో కన్నడ భామ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది.

ఇక ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ కోసం చాలామంది హీరోయిన్స్ కోసం ప్రయత్నించారు.దిశా పటాని, ఊర్వశి రౌతెలా ఈ ఇద్దరిలో ఒకరు ఐటం సాంగ్ చేస్తారని అనుకున్నా వారిద్దరు ఏవో కారణాల వల్ల పుష్ప సాంగ్ చేయమని చెప్పారట.

 Bollywood Hot Beauty Jacquelin Shock To Allu Arjun Pushpa Team-పుష్ప టీమ్ కు షాక్ ఇచ్చిన హాట్ బ్యూటీ..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఫైనల్ గా శ్రీలంకన్ హాట్ బ్యూటీ జాక్వెలిన్ సరే అని చెప్పిందట.అయితే లాస్ట్ మినిట్ లో జాక్వెలిన్ కూడా పుష్పలో సాంగ్ చేసేందుకు నిరాకరిస్తుందని తెలుస్తుంది.

పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు సినిమాలో స్పెషల్ రోల్ చేస్తున్న జాక్వెలిన్.కన్నడలో సుదీప్ హీరోగా చేస్తున్న సినిమాలో కూడా నటిస్తుంది.

ఈ రెండు సినిమాలతో సౌత్ లో మంచి ఫాలోయింగ్ ఏర్పడుతుందని భావిస్తున్న జాక్వెలిన్ ఈ టైం లో ఐటం సాంగ్ చేయడం ఎందుకని పుష్ప టీం కు సారీ చెప్పేసిందట.మళ్లీ పుష్ప యూనిట్ ఆ సినిమాలో స్పెషల్ సాంగ్ చేసే వారి కోసం వేట మొదలు పెట్టినట్టు తెలుస్తుంది.

#Allu Arjun #Pushpa #Pushpa #Icon Arjun #AlluA Rjuna

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు