సొంత తండ్రికి రూ.10 కోట్లు అప్పు ఇచ్చిన హీరోయిన్.. ఆయన ఆస్థి విలువ రూ.112 కోట్లు?

ఇండస్ట్రీకి చెందిన వారి దగ్గర డబ్బు కొరత అసలే ఉండదు.అలా అని అందరి దగ్గర అని కూడా కాదు కొంతమంది ఆర్థికంగా బలంగా ఉన్న మరికొంత మంది ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు.

 Bollywood Heroine Sonakshi Sinha Who Gave 10 Crore To Her Own Father But His Pro-TeluguStop.com

ఆర్థికంగా బలంగా ఉన్న సెలబ్రెటీలు బయట కొన్ని సహాయాలు చేస్తుంటారు.అంతేకాకుండా మరో బిజినెస్ లు ప్రారంభిస్తారు.

కొందరికి అప్పుగా ఇస్తుంటారు.ఇదిలా ఉంటే ఓ హీరోయిన్ కూడా తన తండ్రికి రూ.10 కోట్లు అప్పు ఇచ్చిందట.ఇక తన తండ్రి ఆస్తి విలువ మాత్రం 112 కోట్లు.

అంత ఆస్తి ఉన్నా కూడా కూతురు దగ్గర తీసుకోవడానికి కారణం ఏంటో తెలుసుకుందాం.ఇంతకు ఆ హీరోయిన్ ఎవరో కాదు.

బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా. బాలీవుడ్ సీనియర్ నటుడు శత్రఘ్న సిన్హా ముద్దుల కూతురు సోనాక్షి సిన్హా.బాలీవుడ్ ఇండస్ట్రీకి దబాంగ్ సినిమాతో పరిచయమైన ఈ ముద్దుగుమ్మ ఈ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకొని ఆ తర్వాత పలు సినిమాలలో కూడా అవకాశాలు అందుకుంది.కెరీర్ మొదట్లో కాస్ట్యూమ్ డిజైనర్ గా పని చేసింది సోనాక్షి.

ఆయన తండ్రి శత్రఘ్న కూడా చాలా సినిమాలలో నటించి మంచి గుర్తింపు స్టార్ హోదా ను సంపాదించుకున్నాడు.ఈయన గాయకుడిగా కూడా పలు సినిమాలలో పాటలు పాడాడు.

కేవలం నటుడిగానే కాకుండా రాజకీయవేత్తగా కూడా బాధ్యతలు చేపట్టాడు.ఈయన గతంలో భారతీయ జనతా పార్టీలో ఉండగా తర్వాత భారత జాతీయ కాంగ్రెస్ లో అడుగు పెట్టాడు.

Telugu Bollywood, Fathers, Gave Crore, Mp Patna, Crore, Propertys, Shatrugnasing

ఇదిలా ఉంటే ఈయన గతంలో తన కూతురు దగ్గర రూ.10 కోట్లు అప్పుగా తీసుకున్నాడు.గతంలో తాను కాంగ్రెస్ పార్టీ తరఫున బీహార్ లోని పాట్నా నియోజకవర్గం నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశాడు.ఆ సమయంలో అతడు నామినేషన్ కూడా చేశాడు.

ఇక అదే సమయంలో ఆయన ఆస్తి విషయాలు కూడా బాలీవుడ్ ఇండస్ట్రీలో బాగా హాట్ టాపిక్ గా నిలిచాయి.

ఇక ఆ సమయంలో శత్రఘ్న ఆఫిడవిట్ లో తన కుమార్తె సోనాక్షి గురించి కొన్ని విషయాలు తెలిపాడు.

అంతేకాకుండా అందులో తన ఆస్తుల గురించి కూడా తెలిపారు.తను ఆ సమయంలో ఎంపీ అభ్యర్థిగా పాట్నాలో నామినేషన్ దాఖలు చేసినట్లు తెలిసింది.

అఫిడవిట్ లో తన ఆస్తుల విలువ దాదాపు 112 కోట్ల అని తెలిపారు.అందులో 103 కోట్లు స్థిరాస్తి, 9 కోట్లు చరాస్తులను ఉన్నాయి.

Telugu Bollywood, Fathers, Gave Crore, Mp Patna, Crore, Propertys, Shatrugnasing

అంతేకాకుండా 29 లక్షల షేర్స్, కోటి రూపాయల విలువైన బంగారం ఉన్నట్లు అందులో ప్రకటించారు.ఇక బ్యాంకులలో కూడా రెండు కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్ ఉన్నాయని తెలుపగా.తాను తన కుమార్తెకు 10 కోట్ల అప్పుగా ఉన్నట్టు కూడా అందులో తెలపడంతో అందరూ షాక్ అయ్యారు.కొన్ని ఏళ్ళ కిందట తన భార్య తన కూతురు నుంచి 16 కోట్ల అప్పు తీసుకుందని అందులో ఇంకా 10 కోట్లు తన కూతురికి చెల్లించాల్సి ఉందని తెలిపాడు.

ఇక తెలుగులో కూడా సోనాక్షి నటించిన సంగతి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube