ఈ ఫొటోలో కనిపిస్తున్న అమ్మాయ్ ఎవరో గుర్తుపట్టారా.. ఇప్పుడు స్టార్ హీరోయిన్?

సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో రాణించాలంటే ఎంతో కష్టపడాల్సి ఉంటుంది.ఈ క్రమంలోనే నైపుణ్యం ఉంటే తప్ప సినిమాలలో ముందుకు రాలేము.

 Actress Sonakshi Sinha Childhood Photo Goes Viral,  Bollywood, Heroine Sonakshi-TeluguStop.com

అది హీరో హీరోయిన్ ఐనా, సెలబ్రిటీ వారసులైన ,లేదా చైల్డ్ ఆర్టిస్టులు అయినా కూడా నైపుణ్యం ఉంటే గాని ముందుకు రావడం లేదు.ఈ క్రమంలోనే బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో మంది సెలబ్రిటీలు సినీ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చిన వారే.

ముఖ్యంగా చైల్డ్ ఆర్టిస్ట్గా సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం హీరోయిన్ గా కొనసాగుతున్నారు.

ప్రస్తుతం సోషల్ మీడియా అభివృద్ధి చెందడంతో హీరోహీరోయిన్ల విషయాలను సోషల్ మీడియా వేదికగా తెలుసుకోగలుగుతున్నాము.

ఈ క్రమంలోనే కొందరు స్టార్ సెలబ్రెటీలు వారి చిన్నప్పటి ఫోటోలు సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ అభిమానులను సందడి చేస్తున్నారు.ఈ క్రమంలోనే అభిమానులు ఆ ఫోటోలను షేర్ చేస్తూ ఇందులో ఉన్నది ఎవరో కనుక్కోండి అంటూ టాస్క్ లు ఇస్తున్నారు.

ఈ క్రమంలోనే స్టార్ హీరోయిన్ చిన్నప్పటి ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.మరి ఈ ఫోటోలో ముసిముసి నవ్వులు నవ్వుతూ అందరినీ ఆకట్టుకున్న ఈ చిన్నారి ఎవరో గుర్తు పట్టడానికి ట్రై చేయండి.

Telugu Bollywood, Sonakshi Sinha, Shatrugna Sinha, Sonakshi, Sonakshisinha-Movie

ఈమె బాలీవుడ్ స్టార్ హీరో కూతురు.ఎంత బొద్దుగా ఫోన్లో మాట్లాడుతూ అందరిని ఆకట్టుకుంటున్న ఈ చిన్నారి బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన మొదటి సినిమానే అద్భుతమైన విజయాన్ని అందుకుంది.ఇలా ఫోన్లో మాట్లాడుతూ అందరినీ ఆకట్టుకున్న ఈ చిన్నారి మరెవరో కాదు బాలీవుడ్ సీనియర్ నటుడు అయిన శత్రుఘ్నసిన్హా కుమార్తె సోనాక్షిసిన్హా. ‘దబాంగ్’ సినిమా ద్వారా బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది.

పలు సినిమాల్లో నటిస్తూ వరుస అవకాశాలను అంది పుచ్చుకుంటూ స్టార్ హీరోయిన్ గా కొనసాగుతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube