నెపోటిజంపై సంచలన వ్యాఖ్యలు చేసిన బాలీవుడ్ నటి..?

సినీరంగంలో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా అడుగు పెట్టి పైకి రావడం సామాన్య విషయం కాదు.ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని సినీరంగంలో అడుగు పెట్టి మంచి పేరు సంపాదించుకునే నటులు తక్కువగా ఉన్నప్పటికీ వారి సొంతం టాలెంట్ తో రావడం గొప్ప విషయమే.

 Bollywood Heroine Aditi Rao Hydari Talks About Nepotism, Bollywood, Aditi Rao, N-TeluguStop.com

ఇదిలా ఉంటే కొందరు నటులు తమ వారసత్వం నుండి సినీ పరిశ్రమకు పరిచయమవుతుంట‌ారు.అంతే కాకుండా వారికి ఇచ్చే మర్యాద లేకుండా అంత గౌరవంగా ఉంటుంది.

ఇదిలా ఉంటే తాజాగా నెపోట‌ిజమ్(బంధుప్రీతి) గురించి సంచలన విషయాలు తెలిపిన ప్రముఖ బాలీవుడ్ నటి.

ప్రముఖ బాలీవుడ్ నటి గ్లామర్ బ్యూటీ అదితి రావు హైదరి గురించి అందరికీ తెలిసిందే.తెలుగు, తమిళ సినిమాల్లో కూడా నటించి మంచి గుర్తింపు సొంతం చేసుకుంది.ఇదిలా ఉంటే నెపోట‌ిజమ్ గురించి మాట్లాడుతూ.తన దృష్టిలో నెపోట‌ిజమ్ అనేది చెడ్డ పదమని తెలిపింది.అంతే కాకుండా ప్రపంచంలో నెపోట‌ిజమ్‌ లేనిది ఎక్కడ అంటూ‌‌.

కాని దీని గురించి తాను విమర్శించడం లేదని తెలిపింది.

సినీరంగంలో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా అడుగు పెట్టే వారిలో తను ఓ భాగం కాగా తనకు ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా, ఎవరి గురించి ఆలోచించకుండా సొంత నిర్ణయాలు తీసుకునే అవకాశం దక్కిందని చెప్పుకొచ్చింది.

బ్యాక్ గ్రౌండ్ ఉన్నవాళ్లకి అవకాశాలు సులువుగా వస్తాయన్న కోపం తనకు లేదని తెలిపింది.ఇక తన ఎదుగుదల తన శక్తిని తెలియజేస్తుందని.తను కలలు కనడానికి ఇష్టపడతానని, అంతే కాకుండా వాటిని నెరవేర్చుకోవడానికి ప్రయత్నిస్తానని చెప్పుకొచ్చింది.కానీ ఇతరుల గురించి మాత్రం చెడుగా ఆలోచించనంటూ, తాను తీసుకునే ప్రతి నిర్ణయం తనకు శక్తినిస్తుందని ధైర్యంగా ముందుకు సాగేలా చేస్తుందని తెలిపింది.

ఇదిలా ఉంటే శర్వానంద్, సిద్ధార్థ్ కాంబినేషన్ లో రానున్న మహా సముద్రం సినిమా లో అది హీరోయిన్ గా నటిస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube