దావూద్ గ్యాంగ్ తో సంబంధాలు ఉన్న స్టార్ హీరో!  

Bollywood Hero Had Connections With Dawood Ibrahim,, Dawood Ibrahim, Akshay Kumar, Vobor Anandh, Mumbai, Drugs, - Telugu @akshaykumar, Akshay Kumar, Dawood Ibrahim, Drugs, Mumbai, Vobor Anandh

అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంకు బాలీవుడ్ లోని చాలామంది ప్రముఖులతో సంబంధాలు ఉన్నాయని ఎంతోకాలంగా రూమర్స్ వినిపిస్తున్నాయి.ఇక తాజాగా బాలీవుడ్ లో డ్రగ్స్ ఫ్లోట్ అవ్వడం వెనుక అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం హస్తం ఉందని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

TeluguStop.com - Bollywood Hero Had Connections With Dawood Ibrahim

సరిగ్గా ఇలాంటి టైమ్ లో దావూద్ గ్యాంగ్ తో ఫోటోలు దిగిన ఓ బాలీవుడ్ స్టార్ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి.మరి ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.

తాజాగా బాలీవుడ్ స్టార్ అక్షయ్‌ కుమార్‌ కి `డి`గ్యాంగ్‌తో సంబంధాలున్నాయని స్వయంగా అక్షయ్ కుమార్ వ్యక్తిగత లాయర్‌ విబోర్‌ ఆనంద్‌ ఆరోపిస్తూ ట్విట్టర్ లో ఓ పోస్ట్ పెట్టారు.అది ఇప్పుడు సంచలనంగా మారింది.

TeluguStop.com - దావూద్ గ్యాంగ్ తో సంబంధాలు ఉన్న స్టార్ హీరో-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

ఇందులో అక్షయ్‌ కుమార్‌ పాకిస్తాన్ ఐఎస్‌ఐ ఏజెంట్ తో కలిసి దిగిన కొన్ని ఫొటోస్ ను ఆయన పోస్టు చేసి అసలు పాకిస్థాన్‌ ఐఎస్‌ఐ ఏజెంట్స్ తో అక్షయ్‌ కుమార్‌ కు పనేంటి? అని విబోర్‌ ఆనంద్‌ ప్రశ్నించారు.

ఈ పోస్ట్ పై సినీ అభిమానులు తీవ్రంగా విరుచుకు పడుతున్నారు అసలు అక్షయ్ కుమార్ ఇలా ఎలా చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

#Mumbai #Drugs #@AkshayKumar #Dawood Ibrahim #Vobor Anandh

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు