ఆ హీరోయిన్ కాళ్లు పట్టుకున్న రణ్‌బీర్‌ కపూర్.. అసలేం జరిగిందంటే..?

బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్.తన నటనతో మంచి గుర్తింపు పొంది స్టార్ హీరోగా నిలిచాడు.తన నటనకు ఎన్నో అవార్డులు కూడా అందుకున్నాడు.అంతే కాకుండా బాలీవుడ్ నటులలో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న వారిలో ఒకరిగా నిలిచాడు.1999లో ఇండస్ట్రీకి అడుగుపెట్టిన రణ్ బీర్ కపూర్ 2007లో సవారీ సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు.ఇక ఆ తర్వాత ఎన్నో సినిమాలలో నటించాడు.

 Bollywood Star Deepika Padukone And Ranbir Kapoor Sad Love Story,  Bollywood, Ra-TeluguStop.com

ఇదిలా ఉంటే ఈయన వ్యక్తిగతం పట్ల బాగా హాట్ టాపిక్ గా మారాడు.అప్పట్లో హీరోయిన్ దీపికా పదుకొనే తో ప్రేమలో ఉన్నట్లు బాలీవుడ్ లో టాక్ వినిపించింది.

ఆమెతో కలిసి పలు సినిమాలలో కూడా నటించాడు.ఇక తన మాటలతో, చేష్టలతో దీపిక ప్రేమలో పడింది.

అంతేకాకుండా అతనిని క్షణం కూడా వదిలి ఉండలేకపోయింది.అలా అతనిని ఎంతో గాఢంగా ప్రేమించింది.

కానీ అతని ప్రేమ మాత్రం నిజం కాదని తెలుసుకోలేక పోయింది.

Telugu Bollywood, Bollywood Stars, Deepika, Katrina Kaif, Love Story, Ranbir Kap

అతని పేరుని టాటూ కూడా వేయించుకుంది దీపిక.కానీ అతను కత్రినా కైఫ్ తో సన్నిహితంగా ఉండే సరికి జీర్ణించుకోలేక పోయింది.అసలు నమ్మలేక పోయింది.

కానీ చివరికి కత్రినాతో సన్నిహితంగా ఉంటున్న విషయాన్ని తెలుసుకుంది దీపిక.ఇక రణ్ బీర్ ఇంకొక ఛాన్స్ ఇవ్వమంటూ.

నేను అలాంటి వాణ్ణి కాదు అంటూ దీపికా కాళ్లు పట్టుకున్నాడట.కానీ మళ్లీ రణ్ బీర్ దీపికకు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాడు.

Telugu Bollywood, Bollywood Stars, Deepika, Katrina Kaif, Love Story, Ranbir Kap

ఇక అతనితో తన ప్రేమ సంబంధం కుదరదని బ్రేకప్ చెప్పుకొని ఎంతో భావోద్వేగానికి గురైన దీపిక.ఇక మళ్లీ కొత్త జీవితానికి అడుగు పెట్టి 2018లో రణ్ వీర్ సింగ్ ను పెళ్లి చేసుకొని సంతోషంగా ఉంది.అంతేకాకుండా వీరిద్దరు కలిసి పలు సినిమాలలో కూడా నటించారు.అలా తన వ్యక్తిత్వాన్ని కోల్పోయిన రణ్ బీర్ కపూర్ బాలీవుడ్ ఇండస్ట్రీలో తనేంటో అందరికీ అర్థమయ్యేలా చేసుకున్నాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube