డాన్స్ స్టెప్పులతో కవ్విస్తున్న బాలీవుడ్ బ్యూటీ.. చూస్తే ఎవరైన?

సోషల్ మీడియా ప్రభావం సామాన్యుల నుండి సెలబ్రిటీ వరకు పాకిన సంగతి తెలిసిందే.ఇక ప్రతి ఒక్క విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తెగ పంచుకుంటారు.

 Bollywood Beauty Urvashi Rautela Charming With Dance Steps At Beach-TeluguStop.com

ఇక సెలబ్రిటీలు అయితే ప్రత్యేకంగా చెప్పనవసరమే లేదు.ప్రతి ఒక్క విషయాన్ని ఎప్పటికప్పుడు షేర్ చేసుకుంటారు.

ఫోటోలను, వీడియోలను, తమ ప్రాజెక్టు అప్ డేట్ ల గురించి ఇలా తమ ఫాలోవర్స్ తో షేర్ చేసుకుంటారు.ఇదిలా ఉంటే మరో బాలీవుడ్ బ్యూటీ తన డాన్స్ స్టెప్పులతో సోషల్ మీడియాలో తెగ కవ్విస్తుంది.

 Bollywood Beauty Urvashi Rautela Charming With Dance Steps At Beach-డాన్స్ స్టెప్పులతో కవ్విస్తున్న బాలీవుడ్ బ్యూటీ.. చూస్తే ఎవరైన-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇంతక బ్యూటీ ఎవరో కాదు.

ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే.

బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా.అందరికీ పరిచయం ఉన్న పేరే.

ఈ బ్యూటీ మోడలింగ్ లో ఓ రేంజ్ లో క్రేజ్ ను సొంతం చేసుకోగా.వెండితెర లో స్టార్ హీరోయిన్ గా మాత్రం కాలేకపోయింది.

గ్లామర్ విషయంలో ఈ హాట్ బ్యూటీ ఎంతోమంది అభిమానుల మనసులు దోచుకుంది.సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉండే ఈ బ్యూటీ.

ఎంతో మంది ఫాలోవర్స్ ని పెంచుకుంది.

ఇక ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ హీరోల సినిమాలలో ఓ స్పెషల్ సాంగ్ లో నటిస్తున్నట్లు వార్తలు వినిపించాయి.

అంతేకాకుండా ఈ బ్యూటీ గోపీచంద్ తో కలిసి ఓ సినిమా లో నటిస్తుందట.ఇదిలా ఉంటే తాజాగా తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో.ఓ వీడియో షేర్ చేసుకోగా సోషల్ మీడియాలో హల్ చల్ గా మారింది.అందులో సముద్రపు ఒడ్డున బ్లాక్ కలర్ డ్రెస్ లో ఓ పాటకు స్టెప్ వేయగా.

బాగా ఆకట్టుకుంది.ఇది చూసిన నెటిజనులు లవ్ సింబల్ తో తెగ కామెంట్స్ చేస్తున్నారు.

#Gopichand #Dance Steps #Special Songs #Social Media #Instagram

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు