బీచ్ లో బికినీ వేసి మతి పోగొడుతున్న బాలీవుడ్ బ్యూటీ…  

sophie choudry, Bollywood heroine, Model, bikini news, Bollywood - Telugu Bikini News, Bollywood, Bollywood Heroine, Model, Sophie Choudry

తెలుగులో టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు ఉ హీరోగా నటించినటువంటి “నేనొక్కడినే” అనే చిత్రంలో లండన్ బాబు లండన్ బాబు అనే స్పెషల్ సాంగ్ లో నృత్యం చేసి తన హాట్ హాట్ అందాలతో కుర్రకారు గుండెల్లో  హీట్ పెంచేసినటువంటి బాలీవుడ్ బ్యూటీ సోఫీ చౌదరి గురించి తెలియని వారుండరు.అయితే ఈ అమ్మడు ఒకపక్క చిత్రాల్లో నటిస్తూనే మరో పక్క స్పెషల్ సాంగ్స్ చేస్తూ బాగానే ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

 Bollywood Beauty Sophie Choudry Heat In Bikini

అయితే ప్రస్తుతం షూటింగులు లేకపోవడంతో సెలవులని బాగా ఎంజాయ్ చేస్తోంది.

అంతేకాక తన హాట్ హాట్ వీడియోలు సోషల్ మీడియా మాధ్యమాలలో షేర్ చేస్తూ తన అభిమానులకు అందాల విందు చేస్తోంది.

బీచ్ లో బికినీ వేసి మతి పోగొడుతున్న బాలీవుడ్ బ్యూటీ…-Latest News-Telugu Tollywood Photo Image

అయితే తాజాగా ఈ అమ్మడు బీచ్ లో బికినీ ధరించి తీసుకున్నటువంటి ఓ వీడియోని తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా నెటిజన్లతో పంచుకుంది.దీంతో సోఫీ చౌదరి అందాలకి ఫిదా అయినటువంటి నెటిజన్లు బీచ్ లో సోఫీ చౌదరి బికినీ వేసి మత్తెక్కిస్తోంది అంటూ తెగ కామెంట్లు చేస్తున్నారు.

అయితే ప్రస్తుతం ఈ అమ్మడు సినిమాల్లో నటించడం కొంత మేర మానేసి మోడలింగ్ రంగం పై  దృష్టి సారించింది.ఇందులో భాగంగా పలు ఫోటో షూట్ సంస్థలు, మ్యాగజైన్ లకు పోజులు ఇస్తోంది.

కాగా ఈ  అమ్మడికి సోషల్ మీడియా మాధ్యమం అయినటువంటి ఇంస్టాగ్రామ్ లో 23 లక్షల పై చిలు మంది ఫాలోవర్స్ ఉన్నారు.

#Model #Sophie Choudry

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Bollywood Beauty Sophie Choudry Heat In Bikini Related Telugu News,Photos/Pics,Images..