భారతీయ బుల్లితెర ప్రపంచంలో అత్యంత ప్రాచుర్యం పొందిన నటిగా హినా ఖాన్ గుర్తింపు పొందారు.ఈ క్రమంలో ప్రముఖ వార్తా సంస్థ ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’, టాప్-20 హిందీ టీవీ సీరియల్ నటీమణులను ఎంపిక చేసింది.
ఇందులో అత్యధిక ఓట్లు సాధించిన ‘హినా ఖాన్’, మొదటి స్థానాన్ని దక్కించుకున్నది.హిందీలో పలు టీవీ సీరియళ్లలో నటించడంతోపాటు ‘బిగ్‌బాస్-11(హిందీ)’లో ద్వితీయ స్థానంలో నిలిచిన హినా ఖాన్ దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకుంది.
ఇప్పుడు దేశంలోనే ‘మోస్ట్ పాపులర్ టీవీ సీరియల్ నటి’గా ఎంపికైంది.బిగ్ బాస్ 11లో పాల్గొన్న హినా ఖాన్.సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటోంది.అభిమానుల కోసం ఎప్పటికప్పుడు తన హాట్ ఫోటోలను షేర్ చేస్తుంటుంది.
అంతేకాదు పలు ఆసక్తికర పోస్టులు కూడా పెడుతుంటుంది.తాజాగా అలాంటి ఓ పోస్టు పెట్టిన హినా.
చాలామందిలో కాక రేపింది.రీసెంట్గా తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో ఓ వీడియోను పోస్ట్ చేసింది హినా.
ఇది చూసిన చాలామందికి మతిపోయింది.
ఈ వీడియోలో హాట్ డాన్స్ చేస్తూ కనిపించిన హినా డ్రెస్సు సడన్‌గా మారిపోయింది.అంతేకాదు ఆ తరువాత లైట్స్ ఆరిపోవడం.రెడ్ లైట్లో హినా డాన్స్ చేయడం కనిపించింది.
ఈ వీడియో చూసిన చాలామంది హినాకు అనుకూలంగా, వ్యతిరేకంగా కామెంట్స్ చేస్తున్నారు.బాలీవుడ్లో యే రిష్తా క్యా కహలేతా హే సినిమాతో ఎంట్రీ హినా.
ఆ తరువాత అనేక సినిమాల్లో నటించింది.టీవీ షోల ద్వారా చాలామందికి దగ్గరైంది.
అయితే ఈ భామ సినిమాల్లో ఆశించిన స్థాయిలో సక్సెస్ కాకపోయినప్పటికీ.బుల్లితెరపై మాత్రం రాణించింది.ప్రస్తుతం బాలీవుడ్‌లోనూ తన మార్క్ చూపించేందుకు ప్రయత్నిస్తోంది.వ్యక్తిగత జీవితం విషయానికొస్తే హినా ఖాన్.
ప్రస్తుతం తన బాయ్‌ఫ్రెండ్ రాకీ జైస్వాల్‌తో సహజీవనం చేస్తోంది.ఇద్దరూ కలిసి వెకేషన్‌కు వెళుతున్న ఫోటోలు వైరల్ గా మారాయి.