ఆర్ఎక్స్ భామకు క్షమాపణలు చెప్పిన బీ టౌన్ బ్యూటీ.. కారణం అదేనా?

Bollywood Beauty Apologizes To Rx100 Heroine Payal Rajput Is That The Reason

అజయ్ భూపతి దర్శకత్వంలో కార్తికేయ, పాయల్ రాజ్ పుత్ నటించిన చిత్రం ఆర్ ఎక్స్ 100. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుందో మనకు తెలిసిందే.

 Bollywood Beauty Apologizes To Rx100 Heroine Payal Rajput Is That The Reason-TeluguStop.com

ఇకపోతే ఈ చిత్రం ద్వారా పాయల్ రాజ్ పుత్ ఎంతో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది.ఈమె నటించిన మొదటి చిత్రం అయిన ఎంతో బోల్డ్ లుక్ లో కనిపించి ఆ తర్వాత వరుస అవకాశాలను అందుకున్నారు.

తెలుగులో ఇంత మంచి విజయం సాధించిన ఈ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేశారు.

 Bollywood Beauty Apologizes To Rx100 Heroine Payal Rajput Is That The Reason-ఆర్ఎక్స్ భామకు క్షమాపణలు చెప్పిన బీ టౌన్ బ్యూటీ.. కారణం అదేనా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

హిందీలో తెరకెక్కిన ఈ చిత్రానికి తడప్ అని టైటిల్ పెట్టారు.

ఇందులో ఆహాన్ శెట్టి, తారా సుతారియ ప్రధాన పాత్రల్లో నటించారు.ఇకపోతే ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుండడంతో ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను చేపట్టారు.

ఇక ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న పాయల్ హిందీ రీమేక్ చిత్రం గురించి మాట్లాడుతూ ఇందులో భాగం కావాలని కోరుతున్నాను అయితే ఈ సినిమాలో ఎవరిని తీసుకోవాలి అన్నది మేకర్స్ నిర్ణయం.అయినా ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా అవుతూ ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని అందుకోవాలని కోరుకుంటున్నానని తెలిపారు.

Telugu Ahanaa Shetty, Bollywood, Tara Sutaria, Payal, Rx Hindi, Tollywood-Movie

ఇక పాయల్ చేసిన ఈ వ్యాఖ్యల గురించి హీరోయిన్ తారా సుతారీయ మాట్లాడుతూ ఈ సినిమాలో నటించడం తనకు ఎంతో సంతోషంగా ఉందని నేను పాయల్ పాత్రలో నటించినందుకు చాలా సంతోషంగా ఉందని ఈమె తెలిపారు.ఈ పాత్ర కోసం తనని సెలెక్ట్ చేసినందుకు చిత్ర బృందానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ పాయల్ పాత్రలో తను నటించినందుకు పాయల్ రాజ్ పుత్ కి సో సారీ అంటూ క్షమాపణలు చెప్పారు.

#Ahanaa Shetty #Tara Sutaria #Tara Sutaria #Rx Hindi #Payal

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube