ఒకప్పుడు హీరోయిన్లు ఎలా ఉండేవారు అంటే.మంచి వయసు, అందం ఉన్నప్పుడే అవకాశాలను అందిపుచ్చుకునే వారు.
వచ్చిన ఛాన్సులను సక్రమంగా వాడుకునే వారు.కొంతకాలం సినిమా పరిశ్రమకు ఏలేవారు.
ఆ తర్వాత అవకాశాలు ఎప్పుడైతే తగ్గుతాయో.అప్పుడే పెళ్లి చేసుకుని కెరీర్ కు ఫుల్ స్టాప్ పెట్టేవారు.
లేదంటే కొంత కాలం సినిమాలకు గ్యాప్ తీసుకుని మళ్లీ వదినగానో, అక్కగానో.అందాల ఆరబోతకు అవకాశం లేని క్యారెక్టర్లు చేసేవారు.
కానీ ప్రస్తుతం సీన్ మారిపోయింది.అద్దు అదుపులు అన్నీ పోయాయ్.
క్యారెక్టర్ డిమాండ్ చేస్తే ఏమాత్రం సందేహం లేకుండా అంగాంగ ప్రదర్శకను కూడా నో చెప్పలం లేదు.
తాజాగా దీపికా పదుకునే చేస్తున్న సినిమాలే ఇందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు.
పెళ్లి అయినా కూడా అందాలను ప్రదర్శించడంలో ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు.అయితే బోల్డ్, ఇంటిమేట్ సీన్లు చేయడం అంటే దీపికా గురించి ప్రస్తుతం మాట్లాడుకుంటున్నారు.
కానీ.పెళ్లైన తర్వాత ఇంతకంటే ఎక్కువ హాట్ సీన్లలో నటించి ముద్దుగుమ్మ కరీనా కపూర్.అప్పట్లో ఈమె చేసిన సీన్లు బాలీవుడ్ ను కూడా షాక్ కు గురి చేశాయి.2021లో సైఫ్ అలీ ఖాన్ ను పెళ్లి చేసుకుంది కరీనా కపూర్.పెళ్లి తర్వాత కూడా వరుసగా సినిమాలు చేసింది.ఓన్లీ నటించమే కాదు.హాట్ సీన్లలోనూ మస్తు రచ్చ చేసింది.
2016లో కి అండ్ కా అనే సినిమా వచ్చింది.ఇందులో తన కంటే వయసులో చిన్న వాడు అయిన అర్జున్ కపూర్ తో లిప్ లాక్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది.సినిమాల్లో క్యారెక్టర్ డిమాండ్ చేస్తే ఏం చేయడానికైనా రెడీ అని చెప్పింది కరీనా.
ఇద్దరు పిల్లలకు తల్లి యినా.బాలీవుడ్ లో హాట్ వైఫ్ గా కనిపిస్తోంది.
ఇప్పటికీ పలు సినిమాల్లో నటిస్తూనే ఉంది.అటు తాజాగా పెళ్లి చేసుకున్న ముద్దుగుమ్మ కత్రీనా కైఫ్.
తన కంటే చిన్న వాడు అయిన విక్కీ కౌషల్ ని లవ్ చేసి పెళ్లి చేసుకుంది.ఆన్ స్క్రీన్ తోపాటు రియల్ లైఫ్ లోనూ సెగలు పుట్టిస్తున్నారు ఈ జంట.హాట్ హాట్ ఫోటోలను నెట్టింట్లోకి వదులుతున్నారు.తాజాగా హనీ మూన్ కోసం మాల్దీవులకు వెళ్లారు ఈ క్యూట్ కపుల్.
తాజాగా అక్కడ తీసుకున్న ఫోటోలు తన అభిమానులతో పంచుకుంది ఈ క్యూట్ బ్యూటీ.