నా ఫ్యామిలీ సేఫ్ అంటోన్న ఆర్ఆర్ఆర్ హీరో  

Bollywood Ajay Devagan Kajal Nisha Isolation Wards Nisha In Singapoore Ntr Rrr Charan Rajamouli - Telugu Ajay Devgn, Bollywood Gossips, Kajol, Rrr, Telugu Movie News

టాలీవుడ్‌

లో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ మూవీ

ఆర్ఆర్ఆర్

సినిమాపై అంచనాలు తారాస్థాయిలో నెలకొన్నాయి.ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

దర్శకధీరుడు రాజమౌళి

డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్

కలిసి నటిస్తుండటం,

బాలీవుడ్ నటుడు అజయ దేవ్గన్

ఓ కీలక పాత్రలో నటిస్తుండటంతో ఈ సినిమాపై దేశవ్యాప్తంగా మంచి అంచనాలు నెలకొన్నాయి.

 Bollywood Ajay Devagan Kajal Nisha Isolation Wards Nisha In Singapoore Ntr Rrr Charan Rajamouli

కాగా ప్రస్తుతం

కరోనా వైరస్

మహమ్మారి యావత్ ప్రపంచాన్ని వణికిస్తోంది.అయితే బాలీవుడ్ నటుడు

అజయ్ దేవ్గన్

కుటుంబ సభ్యులకు కరోనా సోకిందనే వార్తలు సోషల్ మీడియాలో దుమారం రేపాయి.

అజయ్ దేవ్గన్ – కాజోల్‌ల కూతురు నిశా

సింగపూర్‌లో చదువుకుంటోంది.కరోనా కారణంగా కాజలో తన కూతురును స్వయంగా వెళ్లి ముంబైకి తీసుకొచ్చింది.దీంతో వారి కుటుంబానికి

కరోనా వైరస్

సోకందనే వార్తలు వినిపించాయి.

నా ఫ్యామిలీ సేఫ్ అంటోన్న ఆర్ఆర్ఆర్ హీరో-General-Telugu-Telugu Tollywood Photo Image

అయితే తమ కుటుంబ సభ్యులకు కరోనా సోకలేదని, తమ కుటుంబం సేఫ్‌గా ఉందని తాజాగా

అజయ్ దేవ్గన్

అన్నారు.కాగా

కాజోల్, నిశా

ఇద్దరు వైద్యుల సూచన మేరకు

ఐసోలేషన్‌

లో ఉన్నట్లు అజయ్ దేవ్గన్ తెలిపాడు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Ajay Devgn Clears Rumours About His Family Health Related Telugu News,Photos/Pics,Images..