కత్రినా పోలికలే నా కొంప ముంచాయంటున్న బాలీవుడ్ నటి!

సినీ పరిశ్రమలో చాలామంది నటీనటులను పోల్చి మరో నటీనటులు ఉంటారు.ఇలా హీరోయిన్స్ లలో మాత్రం ఎక్కువనే చెప్పవచ్చు.

 Bollywood Actress Zareen Khan On How Comparisons With Katrina Kaif Affected On Her-TeluguStop.com

సోషల్ మీడియాలో కూడా కొందరు హీరో హీరోయిన్ లను పోలి ఉన్న వ్యక్తులు ఈమధ్య బాగా కనిపిస్తున్నారు.ఇదిలా ఉంటే టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్ హీరోయిన్ లను పోలి ఉన్న మరో బాలీవుడ్ హీరోయిన్స్ కూడా ఉన్నారు.దగ్గర పోలికతో ఉన్న ఓ హీరోయిన్ కత్రినా పోలిక వలే నా కొంప ముంచాయంటుంది.

2010లో సల్మాన్ ఖాన్ నటించిన వీర సినిమా లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన బాలీవుడ్ నటి జరీనా ఖాన్.నిజానికి ఈమె చూడటానికి కత్రినాకైఫ్ వలే ఉంటుంది.మొదట్లో ఈమెను చూసినవారంతా కత్రినాకైఫ్ అనుకున్నారు.

 Bollywood Actress Zareen Khan On How Comparisons With Katrina Kaif Affected On Her-కత్రినా పోలికలే నా కొంప ముంచాయంటున్న బాలీవుడ్ నటి-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కానీ ఆ తర్వాత ఆమె పోలికలతో ఉన్న మరో నటి అని తేలింది.దీంతో జరీనా ను సినీ పరిశ్రమ మొత్తం కత్రినా తో పోల్చడం మొదలుపెట్టారు.

ఇక ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న జరీనా ఖాన్.కొన్ని విషయాలు పంచుకుంది.

కరీనా డూప్ అన్న ముద్ర నుంచి ఇప్పటి వరకు ఆమె బయటకు రాలేదని తెలిపింది.తన కెరీర్ మొదలు పెట్టినప్పటి నుంచి ఈ పోలికలు ఆమెను వెంటాడుతున్నాయట‌.

అంతేకాకుండా ఇప్పుడు ఉన్నంత పవర్ ఫుల్ గా సోషల్ మీడియా అప్పట్లో లేదని, కేవలం న్యూస్ పేపర్ ల మీదనే ఆధారపడేవాళ్లమని తెలిపింది.ప్రజలు ఆమెను తనను గా నిరూపించేందుకు అవకాశం ఇవ్వలేదని తెలిపింది.

అంతేకాకుండా ఆ విషయం పట్ల ఎంతో ఫీల్ అయిందట.

అంతేకాకుండా ఆమె శరీరంపై కూడా ఎన్నోరకాల కామెంట్లు ఎదురయ్యాయని తెలిపింది.

ఆమె లావుగా అవడం తో తనను ఫాట్రీనా అని కూడా పిలిచేవారట.ఆమె ఎక్కడికైనా వెళ్ళినప్పుడు తన బరువు గురించి మాట్లాడేవారట‌.

తన బరువు తగ్గించుకోవడానికి ఎంతో కష్టపడగా, దాదాపు 40 కేజీలు తగ్గిందట.అయినా కూడా కామెంట్ లను ఎదుర్కోక తప్పలేదని తెలిపింది

.

#Comparisons #Katrina Kaif #Zareen Khan

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు