నటిని లోదుస్తుల్లో నిలబెట్టిన నిర్మాత.. ఏం చేయాలో తెలియక ఆ పని చేసిన నటి?

Bollywood Actress Urfi Javed Shocking Comments About Producer Behavior

సాధారణంగా ఒక సినిమాను తెరకెక్కించే సమయంలో కథ ఒకటి చెప్పి షూటింగ్ సమయంలో కొన్ని మార్పులు చేయడం సర్వసాధారణం.ఈ విధంగా ఎన్నో సినిమాలలో కథ మార్పులు జరుగుతూ ఉంటాయి.

 Bollywood Actress Urfi Javed Shocking Comments About Producer Behavior-TeluguStop.com

అయితే ఇలా ఒక సినిమాలో కథ మార్పులు చేస్తూ ఏకంగా నటిని లోదుస్తులలో నిలబెట్టి అందరిముందు అవమానించిన ఘటన బాలీవుడ్ నటి ఉర్ఫీజావేద్ విషయంలో చోటుచేసుకుందని తాజాగా తన విషయంలో జరిగిన అవమానాన్ని బయట పెడుతూ ఎమోషనల్ అయ్యారు.

ఈ సందర్భంగా ఈమె మాట్లాడుతూ ఓ సినిమా షూటింగ్లో భాగంగా ఒక మహిళా నిర్మాత నన్ను పూర్తిస్థాయి లెస్బియన్ పాత్రలో నటించమని చెప్పారు.

 Bollywood Actress Urfi Javed Shocking Comments About Producer Behavior-నటిని లోదుస్తుల్లో నిలబెట్టిన నిర్మాత.. ఏం చేయాలో తెలియక ఆ పని చేసిన నటి-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే ఆ పాత్రలో నటించడానికి తను ఒప్పుకోకపోవడంతో ఏకంగా తను బెదిరింపులకు పాల్పడ్డారు.ఈ సినిమాలో నటిస్తానని కాంట్రాక్ట్ పై సంతకం చేసి ఇప్పుడు నటించకపోతే పోలీస్ కేసు పెడతాను అంటూ ఆ నిర్మాత బెదిరించారు.

అయితే తనకు కథ వివరించే సమయంలో ఆ సన్నివేశం లేదని నన్ను లైంగిక వేధింపులకు గురి చేయడానికి ఆ పాత్రను సృష్టించారని ఆమె వెల్లడించారు.

Telugu Actress, Bollywood, Direcotrs, Lady, Behavior, Underwear-Movie

ఇక ఈ పాత్రలో నటించనని చెప్పినప్పటికీ తాను బెదిరించడంతో తప్పని పరిస్థితులలో నన్ను లో దుస్తులతో అందరి ముందు నిలబెట్టింది.ఆ సమయంలో తనకు ఏం చేయాలో దిక్కుతోచక బాగా ఏడ్చానని ఈ సందర్భంగా నటి ఉర్ఫీజావేద్ తనకు జరిగిన అవమానం గురించి అందరిముందు వెల్లడించారు.సినిమా ఇండస్ట్రీలో ఈ విధంగా ఎంతో మంది దర్శక నిర్మాతలు హీరోయిన్లను మానసికంగా వేధిస్తూ ఉంటారని ఈమె ఈ సందర్భంగా వెల్లడించారు.

#Lady #Actress #Behavior #Underwear #Direcotrs

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube