అవకాశాల కోసం అందాలు ఆరబోస్తున్న సీరియల్ హీరోయిన్… కానీ  

Bollywood actress Sonarika Bhadoria raising heat with bikini, Sonarika Bhadoria, Bollywood actress, bikini Photos, Serial Actress, Bollywood,  - Telugu Bikini Photos, Bollywood, Bollywood Actress, Bollywood Actress Sonarika Bhadoria Raising Heat With Bikini, Serial Actress, Sonarika Bhadoria

తెలుగులో యంగ్ హీరో నాగ శౌర్య హీరోగా నటించిన  “జాదూగాడు” అనే చిత్రం ద్వారా తెలుగు సినిమా పరిశ్రమకి హీరోయిన్ గా పరిచయం అయిన బాలీవుడ్ బ్యూటీ సొనారిక భండోరియ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే ఈ అమ్మడు వచ్చీ రావడంతోనే అడపాదడపా సినిమాలతో బాగానే పర్వాలేదనిపించినప్పటికీ ఈ అమ్మడికి   ఇప్పటివరకూ తెలుగు సినిమా పరిశ్రమలో చెప్పుకోవడానికి సరైన హిట్ లేక పోవడంతో గుర్తింపుకి నోచుకోని లేకపోయింది అంతేకాక అవకాశాలను కూడా పెద్దగా దక్కించుకోలేక పోయింది.

TeluguStop.com - Bollywood Actress Sonarika Bhadoria Raising Heat With Bikini

దీంతో ఈ మధ్య కాలంలో ఈ అమ్మడు పలు రకాల ఫోటోషూట్ సంస్థలు నిర్వహిస్తున్న ఫోటోషూట్ కార్యక్రమాల్లో పాల్గొంటూ తన హాట్ హాట్ అందాలను ఆరబోస్తూ కుర్రకారులో హీట్ పెంచేస్తోంది. అంతేగాక ఈ మధ్యకాలంలో సినిమా అవకాశాల కోసం కొంత మేర గ్లామర్ డోసు కూడా పెంచింది.

అలాగే తన పాత్రకి ప్రాధాన్యత ఉన్నటువంటి అవకాశం వస్తే కచ్చితంగా బోల్డ్ తరహా పాత్రలో అయినా సరే నటించేందుకు సిద్ధమేనంటూ దర్శక నిర్మాతలకి సిగ్నల్స్ పంపుతోంది.

TeluguStop.com - అవకాశాల కోసం అందాలు ఆరబోస్తున్న సీరియల్ హీరోయిన్… కానీ-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

తెలుగులో ఈ అమ్మడు నటించినటువంటి జాదూగాడు, ఈడో రకం ఆడో రకం, స్పీడున్నోడు, తదితర చిత్రాలు బాక్సాఫీసు వద్ద పెద్దగా ప్రేక్షకులని ఆకట్టుకోలేకపోయాయి.

 దీంతో ప్రస్తుతం పలు బాలీవుడ్ లోని పలు ధారావాహికలలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటిస్తోంది. అంతే గాక పలు చిత్రాలలో స్పెషల్ సాంగ్స్ లో కూడా నటించేందుకు ఇటీవల గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.

#Serial Actress

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Bollywood Actress Sonarika Bhadoria Raising Heat With Bikini Related Telugu News,Photos/Pics,Images..