టోపీ అడ్డుపెట్టి ఫొటోలకి నగ్నంగా ఫోజులిచ్చిన బాలీవుడ్ బ్యూటీ...

ఈ మధ్య కాలంలో కొందరు నటీనటులు సోషల్ మీడియా మాధ్యమాలను బాగానే ఉపయోగించుకుంటున్నారు.ఈ క్రమంలో అప్పుడప్పుడూ తమకు సంబంధించిన అందమైన ఫోటోలు మరియు వీడియోలను షేర్ చేస్తూ అవకాశాలు దక్కించుకోవడానికి ప్రయత్నాలు కూడా చేస్తున్నారు.

 Bollywood Actress Shama Sikindar Looks Sizzling In Beside Hat-TeluguStop.com

తాజాగా బాలీవుడ్ సినిమా పరిశ్రమకి చెందిన యంగ్ హీరోయిన్ శ్యామా సికిందర్ ఈ మధ్యకాలంలో బాగానే పాపులర్ అవుతోంది.

అయితే తాజాగా ఈ అమ్మడు తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసినటువంటి ఫోటో కారణంగా మరోమారు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

 Bollywood Actress Shama Sikindar Looks Sizzling In Beside Hat-టోపీ అడ్డుపెట్టి ఫొటోలకి నగ్నంగా ఫోజులిచ్చిన బాలీవుడ్ బ్యూటీ…-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే ఇందులో భాగంగా తాజాగా  శ్యామా సికిందర్ ఒంటిపై నూలు పోగు లేకుండా తన ప్రైవేట్ శరీర భాగాలను కనిపించకుండా కేవలం ఒక టోపీని అడ్డుపెట్టుకొని ఫోటోలకు ఫోజులు ఇచ్చింది.అంతటితో ఆగకుండా ఆ ఫోటోలను తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది.

దీంతో శ్యామా సికిందర్ అందాల ఆరబోతకి నెటిజన్లు ఫిదా అయ్యారు.

అలాగే ఈ ఫోటోలను షేర్ చేసిన అతికొద్ది సమయంలోనే  లక్ష పైచిలుకు మంది లైక్ చేశారు.కానీ కొంతమంది నెటిజనులు మాత్రం ఈ మధ్య  ఫోటోషూట్ల పేరుతో సినీ సెలబ్రిటీలు వ్యక్తిగతంగా ఉంచుకోవాల్సిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారని దీంతో భవిష్యత్తులో వారు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయని కాబట్టి వెంటనే ఇలాంటి ఫోటోలను తొలగించాలని సూచిస్తున్నారు.

అయితే ఈ విషయం ఇలా ఉండగా నటి శ్యామా సికిందర్ దాదాపుగా పదికి పైగా సీరియళ్లలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలలో నటించింది ఈ మధ్యకాలంలో ఈ అమ్మడు సినిమాల్లో హీరోయిన్ గా అవకాశాల కోసం బాగానే ప్రయత్నిస్తోంది.

అందువల్లే హాట్ హాట్ ఫోటోలు మరియు వీడియోలతో రెచ్చిపోతోంది.

#ShamaSikander #Shama Sikander

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు