నీ బ్రా సైజ్ ఎంతని హీరోయిన్ ని అడిగిన నెటిజన్... దాంతో హీరోయిన్ ఏకంగా...

ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా మాధ్యమాలు అందరికీ అందుబాటులోకి రావడంతో కొందరు సినీ సెలబ్రిటీలు వీటి ద్వారా తమ అభిమానులకు బాగానే అందుబాటులో ఉంటున్నారు.ఈ క్రమంలో అప్పుడప్పుడు కొందరు సెలబ్రిటీలు లైవ్ కార్యక్రమం అలాగే చిట్ – చాట్ కార్యక్రమం వంటివి నిర్వహిస్తూ తమ అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు కూడా ఇస్తున్నారు.

 Bollywood Actress Sayantani Ghosh Hard Reply To The Netizen Who Asked Her Bra Size-TeluguStop.com

ఈ క్రమంలో కొందరు ఆకతాయిలు సెలెబ్రిటీలను అసభ్యకర ప్రశ్నలు మరియు వారి వ్యక్తిగత ప్రశ్నలను అడుగుతూ ఇబ్బందులకు గురి చేస్తున్నారు.కాగా తాజాగా బాలీవుడ్ సినిమా పరిశ్రమకు చెందిన ఓ సీరియల్ హీరోయిన్ ని ఆకతాయి ఏకంగా నీ బ్రా సైజు ఎంతో చెప్పాలంటూ కామెంట్ చేశాడు.

పూర్తి వివరాల్లోకి వెళితే తాజాగా పలు హిందీ సీరియళ్లలో హీరోయిన్ గా నటించి ప్రేక్షకులను ఎంతగానో అలరించిన ప్రముఖ సీరియల్ నటి సయాంతని ఘోష్ తన అధికారిక సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా లైవ్ కార్యక్రమం నిర్వహించి కొందరు నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది.దీంతో ఓ నెటిజెన్ అత్యుత్సాహం ప్రదర్శిస్తూ “మీ బ్రా సైజ్ ఎంతో చెప్పాలంటూ” కొంతమేర అసభ్యకరంగా కామెంట్ చేశాడు.

 Bollywood Actress Sayantani Ghosh Hard Reply To The Netizen Who Asked Her Bra Size-నీ బ్రా సైజ్ ఎంతని హీరోయిన్ ని అడిగిన నెటిజన్… దాంతో హీరోయిన్ ఏకంగా…-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

దీంతో సయాంతని ఘోష్ తనదైన శైలిలో స్పందిస్తూ మీ మగతనానికి సంబంధించిన “పురుషాంగం సైజు” ఎంతో చెప్పాలంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.దీంతో ఆ నెటిజన్ ఒక్కసారిగా అవాక్కయ్యాడు.

Telugu Abuse Comments On Social Media, Bollywod Actress, Bollywood Actress Sayantani Ghosh Hard Reply To The Netizen, Bollywood Serial Actress, Bra Size, Netizen Bad Comment, Sayantani Ghosh, Sayantani Ghosh Fire On Netizen, Sayantani Ghosh Hard Reply, Serial Heroine-Movie

అంతేకాకుండా మెంటల్ కండిషన్ సరిగా లేనటువంటి నీలాంటి వాళ్ళు చేసేటువంటి పనుల కారణంగా మహిళలు బాహ్య ప్రపంచంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కూడా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.దీంతో సయాంతని ఘోష్ చేసిన ఈ వ్యాఖ్యలకి కొంతమంది నెటిజన్లు మద్దతు తెలియజేస్తున్నారు.అంతేకాకుండా ఈ మధ్యకాలంలో కొందరు ఆకతాయిలు సినీ సెలబ్రిటీలపై అసభ్యకర కామెంట్లు చేస్తూ పాపులర్ కావాలని చూస్తున్నారని అలాంటి వారికి సయాంతని ఘోష్  సరిగ్గా బుద్ధి చెప్పిందంటూ అభినందిస్తున్నారు.

ఈ విషయం ఇలా ఉండగా సయాంతని ఘోష్ హిందీలో కుంకుమ భాగ్య, మహాభారత్, నామ్ కరణ్, నాగిన్ తదితర ధారావాహికలలో నటించి బుల్లితెర ప్రేక్షకులను బాగానే అలరించింది.

అలాగే పలు బాలీవుడ్ చిత్రాలలో కూడా నటించింది.కానీ ఈ అమ్మడికి ఎక్కువగా వెండి తెరపై కంటే బుల్లితెర పైనే మంచి గుర్తింపు వచ్చింది.దీంతో వరుస సీరియళ్ళలో నటిస్తూ దూసుకుపోతోంది.

#SayantaniGhosh #Serial Heroine #Bra Size #BollywoodSerial #NetizenBad

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు