బర్త్ డే రోజున అన్నయ్యతో బికినీలో ఫోటోలు దిగిన హీరోయిన్...  

Bollywood Actress Sara Ali Khan And Ibrahim Ali Khan Photos Viral - Telugu Sara Ali Khan, Sara Ali Khan Bikini Photos, Sara Ali Khan Hot Photos, Sara Ali Khan Photos News, Sara Ali Khan Photos Viral In Social Media

బాలీవుడ్ లో హీరోయిన్ల అందాల ఆరబోత ఉంటుంది కానీ మరీ రెచ్చిపోయి రియల్ లైఫ్ లో కూడా తమ సొంత అన్నదమ్ముల తోనే బికినీలో ఫోటోలు దిగే అంత కల్చర్ ఇంకా డెవలప్ కాలేదు.బాలీవుడ్లో సైఫ్ అలీ ఖాన్ నటుడిగా ఎంత మంచి పేరు ఉందో పెద్దగా చెప్పనవసరం లేదు.

Bollywood Actress Sara Ali Khan And Ibrahim Ali Khan Photos Viral

అయితే సైఫ్ వారసురాలిగా బాలీవుడ్ సినీ పరిశ్రమకి పరిచయమైన సారా అలీ ఖాన్ మాత్రం మంచి క్రేజ్ ని సంపాదించుకుంది.అంతేగాక తన కుటుంబం బ్యాక్గ్రౌండ్ తో సంబంధం లేకుండా అవకాశాలు సంపాదించుకుంటూ ముందుకు వెళ్తోంది.

అయితే తాజాగా సారా అలీ ఖాన్ కి  సంబంధించి నటువంటి కొన్ని ఫోటోలు నెట్లో బాగా వైరల్ అవుతున్నాయి.

బర్త్ డే రోజున అన్నయ్యతో బికినీలో ఫోటోలు దిగిన హీరోయిన్…-Latest News-Telugu Tollywood Photo Image

అయితే తాజాగా సారా అలీ ఖాన్ అన్నయ్య ఇబ్రహీం అలీ ఖాన్ పుట్టినరోజు కావడంతో అన్నా చెల్లెలు ఇద్దరూ కలిసి సరదాగా గడపడానికి బయటికి వెళ్లారు.

ఇందులో భాగంగా సారా అలీ ఖాన్, ఇబ్రహీం అలీ ఖాన్ జలకాలాడుతున్న అటువంటి సమయంలో తీసుకున్న ఫోటోలు సారా అలీ ఖాన్ తన అధికారిక ఇంస్టాగ్రామ్ ఖాతా లో పోస్ట్ చేసింది.అయితే ఈ ఫోటోలో సారా అలీ ఖాన్ టూ పీస్ బికినీలో ఉంది.

దీంతో నెటిజన్లు సారా అలీ ఖాన్ పై మండిపడుతున్నారు.వరసకి సొంత అన్నయ్య అయినటువంటి వ్యక్తితో ఇలాంటి బట్టలు వేసుకొని ఫోటోలు దిగడం ఏంటని అంటున్నారు.

పైగా అది కూడా స్విమ్మింగ్ పూల్ లో స్నానం చేస్తూ తీసుకోవడం ఏంటని సారా అలీ ఖాన్ ని ఏకి పారేస్తున్నారు.మరికొందరైతే సైఫ్ అలీ ఖాన్ కి బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో మంచి పేరుందని దయచేసి ఆ పేరుని చెడగొట్టద్దంటూ కామెంట్లు చేస్తున్నారు.

భారతీయ సాంప్రదాయ ప్రకారం ఆడవాళ్లు  తమ సొంత రక్తసంబంధీకులతో ఇలా ఒళ్ళు కనిపించే విధంగా బట్టలు వేసుకోరని కాబట్టి వెంటనే ఆ ఫోటోలను తొలగించాలని కోరుతున్నారు.కానీ సారా అలీ ఖాన్ మాత్రం వీటిపై అస్సలు స్పందించడం లేదు.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం సారా అలీ ఖాన్ కూలి నెంబర్ వన్ అనే చిత్రంలో నటిస్తోంది.దానికి సంబంధించి నటువంటి వాల్ పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తయ్యాయి.ఈ చిత్రంలో హీరోగా వరుణ్ ధావన్ నటిస్తుండగా ప్రముఖ దర్శకుడు డేవిడ్ ధావన్ దర్శకత్వం వహిస్తున్నాడు.అలాగే ఈ చిత్రాన్ని వాసు బగ్నాన్ని నిర్మిస్తున్నాడు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

footer-test