ఈ యంగ్ హీరోయిన్ కి సంబందించిన అలాంటి వీడియోలు బయటకి రావడంతో...

సినిమా పరిశ్రమలోని సెలబ్రిటీలు ఒక్కోసారి అనుకోకుండా తమ ప్రమేయం లేకున్నప్పటికీ తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది.కాగా సోషల్ మీడియాలో కొందరు చేసేటటువంటి పనులు  కారణంగా సెలబ్రిటీల పరువు ప్రతిష్టలకు భంగం కలుగుతోంది.

 Bollywood Actress Riya Sen Facing Problems With Fake Videos-TeluguStop.com

కాగా ఆ మధ్య బాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ రియా సేన్ కి సంబంధించినటువంటి వీడియో సోషల్ మీడియాలో లీక్ కావడంతో ఈ ప్రభావం ఈ అమ్మడి సినీ జీవితం పై పడింది.ఫలితంగా ప్రస్తుతం రియాసేన్ కి బాలీవుడ్ సినిమా పరిశ్రమలో కొత్తగా సినిమా ఆఫర్లు వరించలేదు.

అయితే ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే గతంలో రియా సేన్ నటించిన చిత్రాలలోని కొన్ని రొమాంటిక్ సన్నివేశాలను కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు అసభ్యకరంగా చిత్రీకరించి సోషల్ మీడియాలో ప్రచారాలు చేశారు.దీంతో ఈ వీడియో కొద్ది కాలంలోనే తెగ వైరల్ అయ్యింది.

 Bollywood Actress Riya Sen Facing Problems With Fake Videos-ఈ యంగ్ హీరోయిన్ కి సంబందించిన అలాంటి వీడియోలు బయటకి రావడంతో…-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

దాంతో ఈ వీడియోల కారణంగా కొందరు దర్శక నిర్మాతలు రియా సేన్ కి సినిమా ఆఫర్లను ఇచ్చే విషయంలో సంకోచించారు.దీనికితోడు ఇప్పటివరకు రియా సేన్ కూడా ఈ ఫేక్ వీడియోలపై స్పందించకపోవడంతో పలు అనుమానాలకు తావిస్తోంది.

దీంతో కనీసం ఇప్పటికైనా రియా సేన్ ఈ ఎంఎంఎస్ స్కాండల్ పై స్పందించి క్లారిటీ ఇవ్వాలని ఆమె అభిమానులు కోరుతున్నారు.

Telugu Bollywood Actress, Bollywood Actress Riya Sen Facing Problems With Fake Videos, Riya Sen, Riya Sen Fake Videos, Riya Sen Movie Offers-Movie

అయితే ఈ విషయం ఇలా ఉండగా రియాసేన్ తెలుగు తమిళం, హిందీ, తదితర, భాషలలో కలిపి దాదాపుగా 30 కి పైగా చిత్రాలలో హీరోయిన్ గా నటించింది.కాగా తెలుగులోరియాసేన్ మంచు మనోజ్ హీరోగా నటించిన “నేను మీకు తెలుసా.?” అనే చిత్రంలో హీరోయిన్ గా నటించి బాగానే ఆకట్టుకుంది.కానీ ఆ తర్వాత పలు అనివార్య కారణాల వల్ల ఈ అమ్మడు తెలుగు సినిమాల్లో నటించలేదు.అందువల్లనే ఈ అమ్మడి గురించి దాదాపుగా తెలుగు సినీ ప్రేక్షకులకు పెద్దగా తెలియదు.

అయితే ఈ మధ్య కాలంలో రియాసేన్ కి సినిమా అవకాశాలు లేకపోవడంతో వరుస ఫోటో షూట్లతో అందాల ఆరబోస్తూ కుర్రకారు గుండెల్లో హిట్ పెంచేస్తోంది.

#RiyaSen #Riya Sen #RiyaSen

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు