లో దుస్తులు బయటికి కనిపిస్తే తప్పేంటని అంటున్న హీరోయిన్....  

Bollywood Actress Radhika Madan Sensational Comments On Private Dress - Telugu Bollywood Actress Radhika Madan, Radhika Comments On Private Dress, Radhika Madan, Radhika Madan Latest News, Radhika Madan Movie News, Radhika Madan News

సాధారణంగా మహిళలు ఎవరైనా రోడ్డు మీద వెళుతుంటే వారి లోదుస్తులు బయటకి కనిపిస్తే కొందరు వ్యక్తులు నిర్మొహమాటంగా వెళ్లి సరి చేసుకోమని చెప్పడం నిజజీవితంలో తరచుగా చూస్తుంటాము.అయితే ఈ విషయాన్ని కొందరు మాత్రం ఈ విషయాన్న భూతద్దంలో పెట్టి వారు ఏదో తప్పు చేసిన వారి లాగా చూస్తుంటారు.

Bollywood Actress Radhika Madan Sensational Comments On Private Dress

తాజాగా ఇదే అంశంపై బాలీవుడ్ ప్రముఖ నటి రాధిక మదన్ స్పందించింది.అంతేగాక ఈ విషయంపై పలు సంచలన వ్యాఖ్యలు కూడా చేసింది.

ఇందులో భాగంగా రాధిక మదన్ మాట్లాడుతూ లోదుస్తులను మహిళలు కేవలం తమ శరీర భాగాలను కప్పుకోవడానికి మాత్రమే ధరిస్తారని అంతే తప్ప ప్రమాదాలు జరిగే సమయంలో ఇతరుల నుంచి కాపాడుకోవడానికి లో దుస్తులు ఉపయోగపడవని అన్నారు.అంతేకాక ఇటీవల కాలంలో కొంత మంది యువకులు మహిళల లో దుస్తులు బయటికి కనిపించే విధంగా ధరిస్తే వారిపై నీచపు కామెంట్లు చేస్తున్నారని అది సరికాదని తప్పుబట్టారు.

ప్రస్తుతం మనం ఉన్న జనరేషన్లో వారి ధరించినటువంటి దుస్తులను బట్టి వ్యక్తిత్వాన్ని అంచనా వేయకూడదని అభిప్రాయపడుతున్నారు.

అంతేగాక ఈ విషయమై ఈ విషయమై చిన్నప్పుడు తాను ఎదుర్కున్న ఓ సంఘటన గురించి కూడా చెప్పుకొచ్చారు.తాను చిన్నప్పుడు స్కూల్ లో చదువుకునేటప్పుడు తోటి విద్యార్థి తన దగ్గరికి వచ్చి నీ లో దుస్తులు బయటకి కనిపిస్తున్నాయని సరిచేసుకొమ్మని అన్నాడట. అయితే ఆ సమయంలో తనకి ఏం చేయాలో అర్థం కాక సైలెంట్ గా తల దించుకుని వెళ్లి పోయానని అదే ఇప్పుడు ఆ అబ్బాయి వచ్చి తనకు మళ్లీ అదే విధంగా చెబితే నీ పని నువ్వు చూసుకో అని చెబుతానని చెప్పుకొచ్చింది రాధిక మదన్.

ఏదేమైనప్పటికీ మహిళలు వేసుకున్న దుస్తులను బట్టి వ్యక్తిత్వాన్ని అంచనా వేయడం మహా పాపమని అన్నారు.ఎందుకంటే ప్రస్తుతకాలంలో ఆడపిల్లలు తమకు కంఫర్ట్ గా ఉన్నటువంటి బట్టలు వేసుకుంటున్నారని, ఇందులో కొందరు చీరలు కట్టుకుంటే మరికొందరు జీన్స్ టీ షర్ట్ లో ఉంటారని అది వాళ్ళ పూర్తి వ్యక్తిగత విషయమని అన్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు