పాపం...  ఈ హీరోయిన్ బరువు తగ్గాలని చివరికి ప్రాణాలని కోల్పోయింది...  

Bollywood actress mishti mukherjee death for weight loss, mishti mukherjee, Bollywood actress, Aarthi agarwal, Telugu former actress, mishti mukherjee death for weight loss news, Bollywood, - Telugu Aarthi Agarwal, Bollywood, Bollywood Actress, Bollywood Actress Mishti Mukherjee Death For Weight Loss, Mishti Mukherjee, Mishti Mukherjee Death For Weight Loss News, Telugu Former Actress

సినిమా పరిశ్రమకు వచ్చిన మొదట్లో కొంత మంది హీరోయిన్లు అందం, శరీరాకృతి,  నటన పై  దృష్టి సారించి వరుస సినిమా అవకాశాలు దర్శించుకుని ఆ తరువాత ఫేమ్ మరియు స్టార్డం రావడంతో బాగా బరువు పెరిగి చివరికి ఆ బరువును తగ్గించుకొనే క్రమంలో అడ్డదారులను వెతుక్కుంటూ ప్రాణాలు కోల్పోయిన నటీనటులు కూడా ఉన్నారు.అయితే తెలుగులో ప్రముఖ స్వర్గీయ నటి ఆర్తి అగర్వాల్ సినిమా పరిశ్రమకు వచ్చిన మొదట్లో సినిమా దాదాపు అందరి స్టార్ హీరోల చిత్రాల్లో హీరోయిన్ గా నటించి ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది.

TeluguStop.com - Bollywood Actress Mishti Mukherjee Death For Weight Loss

అయితే ఆర్తి అగర్వాల్ కొంతకాలం తర్వాత బరువు పెరగడంతో ఆ బరువును తగ్గించుకునేందుకు గాను పలు సర్జరీలను చేయించుకుని చివరికి మరణించిన సంగతి అందరికీ తెలిసిందే.

అయితే తాజాగా పలు బాలీవుడ్ చిత్రాల్లో ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటించినటువంటి బాలీవుడ్ ప్రముఖ నటి “మిస్తీ ముఖర్జీ” కూడా ఇదే తరహాలో మృతి చెందింది.

TeluguStop.com - పాపం…  ఈ హీరోయిన్ బరువు తగ్గాలని చివరికి ప్రాణాలని కోల్పోయింది…-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

సినిమా పరిశ్రమకు వచ్చిన మొదట్లో ఈమె కూడా చాలా స్లిమ్ గా ఉంటూ వరుస అవకాశాలు దక్కించుకొని బాగానే రాణించింది.కానీ క్రమక్రమంగా ఆహారపు అలవాట్లపై పట్టు తప్పడంతో బాగా బరువు పెరిగింది.

 దీంతో పలువురు బరువు తగ్గేందుకు ఇతర దేశాల్లో పలు సర్జరీలను చేయించుకుంది. దీంతో ఇతర సైడ్ ఎఫెక్ట్ రావడంతో మిస్తీ ముఖర్జీ గత నెలలో మరణించింది.

 దాంతో కొందరు డాక్టర్లు  సరైన అవగాహన లేకుండా బరువు తగ్గేందుకు ఎలాంటి సర్జరీలు చేయించుకోవడం మంచిది కాదంటూ ప్రజలకి సూచిస్తున్నారు.

ఈ విషయం ఇలా ఉండగా కోలీవుడ్ ప్రముఖ సీనియర్ నటి నమిత కూడా సినిమా పరిశ్రమకు వచ్చిన మొదట్లో  బాగా స్లిమ్ గా ఉండేది.

కాని కొంత కాలం తరువాత బాగా బరువు పెరగడంతో స్టార్ హీరోయిన్ ఇమేజ్ ని కోల్పోయింది.కానీ ఈమె కూడా మొదట్లో బరువు తగ్గేందుకు సర్జరీలు చేయించుకోవాలని అనుకున్నప్పటికీ వైద్యుల సలహా మేరకు నేచురల్ గా బరువు తగ్గేందుకు ప్రయత్నిస్తోంది.

#TeluguFormer #Aarthi Agarwal #MishtiMukherjee

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు