47 ఏళ్ల వయసులో క్లివేజ్ చేస్తూ రెచ్చిపోయిన ఐటమ్ సాంగ్ బ్యూటీ....

తెలుగులో ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ దర్శకత్వం వహించిన గబ్బర్ సింగ్ చిత్రంలో కెవ్వు కేక పాటకి స్టెప్పులేసి తన అందాల ఆరబోతతో కుర్రకారు గుండెల్లో హీట్ పెంచేసిన బాలీవుడ్ బ్యూటీ మలైకా అరోరా గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే ఈ అమ్మడు ఒకప్పుడు పలు బాలీవుడ్ చిత్రాలలో హీరోయిన్ గా నటించింది.

 Bollywood Actress Malaika Arora Looks Stunning In Cleavage Show, Malaika Arora,-TeluguStop.com

అంతేకాకుండా పలు చిత్రాలకు సహా నిర్మాతగా కూడా వ్యవహరించింది.కానీ రాను రాను హీరోయిన్ గా సినిమా అవకాశాలు తగ్గిపోవడంతో పలు స్పెషల్ సాంగ్స్ లో నటించేందుకు సిద్ధమై బాగానే ప్రేక్షకులను అలరించింది.

అయితే ఈ మధ్య కాలంలో నటి మలైకా అరోరా సోషల్ మీడియా మాధ్యమాలలో బాగానే యాక్టివ్ గా ఉంటూ తన అభిమానులకు అందుబాటులో ఉంటోంది.అయితే తాజాగా ఈ అమ్మడు తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా షేర్ చేసినటువంటి కొన్ని ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియా మాధ్యమాలలో కుర్రకారుకి కునుకు లేకుండా చేస్తున్నాయి.

కాగా ప్రస్తుతం మలైకా అరోరా కి 45 ఏళ్ల వయసు దాటినప్పటికీ చాలా యంగ్ గా ఫిట్నెస్ మెయింటెన్ చేస్తూ యంగ్ హీరోయిన్లకు సైతం అందంలో పోటీ ఇస్తోంది.

Telugu Malaika Arora, Malaikaarora-Movie

అలాగే అప్పుడప్పుడు బికినీలు మరియు స్కిన్ షో లు చేస్తూ కుర్రకారు గుండెల్లో రైళ్లు పరుగెట్టిస్తోంది.తాజాగా ఈ అమ్మడు ఓ ప్రముఖ ఫోటో షూట్ సంస్థ నిర్వహించిన ఫోటోషూట్ కార్యక్రమంలో పాల్గొని క్లీవేజ్ షో తో స్కిన్ షో చేస్తూ రెచ్చిపోయింది.దీంతో కొందరు నెటిజన్లు 45 ఏళ్ల వయసు దాటినప్పటికీ వన్నె తరగని అందంతో మతిపోగొడుతోందంటూ కామెంట్లు చేస్తున్నారు.

అంతే కాకుండా ఈ ఫోటోలను షేర్ చేసిన అతికొద్ది సమయంలోనే దాదాపుగా ఐదు లక్షల పైచిలుకు లైకులు, కామెంట్లు, వచ్చాయి.కాగా ప్రస్తుతం ఈ అమ్మడి అధికారిక ఇంస్టాగ్రామ్ ఖాతాను దాదాపుగా కోటి ఇరవై లక్షల పైచిలుకు మంది నెటిజన్లు ఫాలో అవుతున్నారు.

అయితే ఈ విషయం ఇలా ఉండగా నటి మలైకా అరోరా తన భర్తతో విడాకులు తీసుకున్నప్పటి నుంచి ముంబైలో నివాసం ఉంటోంది.అంతేగాక ఈ అమ్మడు ఈ మధ్యకాలంలో బాలీవుడ్ సినిమా పరిశ్రమకు చెందిన ఓ యంగ్ హీరోతో డేటింగ్ లో ఉన్నట్లు సమాచారం.

వీరిద్దరూ తొందర్లోనే పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నప్పటికీ మలైకా అరోరా మాత్రం ఈ విషయంపై స్పందించలేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube