'స్టన్నింగ్ లుక్' లో హీరోయిన్ ఫోటో... అందరూ?  

సినీ ఇండస్ట్రీలో ప్రేక్షకాదరణ, ఫ్యాన్ ఫాలోయింగ్ పెరగాలంటే ఇండస్ట్రీలోమంచి అవకాశాలు రావడమే కాకుండా, ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా తన అభిమానులకు దగ్గరవుతూ వారిని ఎంటర్టైన్ చేయడం ద్వారా వారికి ఎంతో ఫాలోయింగ్ లభిస్తుంది.ఈ తరహాలోనే ఎంతోమంది హీరో, హీరోయిన్లు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటూ వారి సంబంధించిన విషయాలను ఫోటోలు, వీడియోల రూపంలో తన అభిమానులతో పంచుకొనీ వారిని అలరిస్తూ ఉంటారు.

TeluguStop.com - Bollywood Actress Jacqueline Fernandez Shocking Look

తాజాగా బాలీవుడ్ భామ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ స్ట‌న్నింగ్ ఫోజ్ తో ఉన్న ఫోటోను పోస్ట్ చేసి అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది.ఈ ఫోటోలో జాక్వెలిన్ బ్లాక్ ఓపెన్ జాకెట్ తో తన బాడీని కవర్ చేస్తూ, జుట్టు మొత్తం విరబోసుకుని బ్లాక్ అండ్ వైట్ డ్రాప్స్ లో తన ఫాలోవర్స్ కు సర్ప్రైజ్ చేస్తూ ఈ ఫోటోను షేర్ చేసింది.

అంతేకాకుండా ఈ స్టిల్ ను ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తూ “చాలా చాలా దూరం అంటూ” ఈ ఫోటో క్యాప్షన్ ని కూడా ట్యాగ్ చేసింది.

TeluguStop.com - స్టన్నింగ్ లుక్’ లో హీరోయిన్ ఫోటో… అందరూ-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

ఈ ఫోటోను షేర్ చేసిన కొద్ది సమయంలో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఎంతో మందిని ఆకట్టుకొని వేలసంఖ్యలో లైక్లను సంపాదించింది.

సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం జాక్వెలిన్ ఫెర్నాండేజ్ స్ట‌న్నింగ్ సైఫ్ అలీ ఖాన్, అర్జున్ కపూర్, యామి గౌతమ్ నటిస్తోన్న బూత్ పోలీస్ సినిమాలో చేస్తున్నారు.

ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్ ధరమ్ శాల, డల్హౌసీ ప్రాంతాలలో షూటింగ్ పూర్తి చేసుకున్న జాక్వెలిన్, తన తరువాత సినిమాలను రన్ వీర్ సింగ్ తో కలిసి సర్కస్ సినిమా, సల్మాన్ ఖాన్ తో కిక్_2 లో నటించనున్నారు.అయితే ప్రస్తుతం జాక్వెలిన్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.

#Stunning Look

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Bollywood Actress Jacqueline Fernandez Shocking Look Related Telugu News,Photos/Pics,Images..