ఫోటో షూట్లతో రెచ్చిపోతున్న బాలయ్య హీరోయిన్ చెల్లి...

తెలుగులో యంగ్ హీరో తనీష్ హీరోగా నటించిన చాణక్య అనే చిత్రంలో హీరోయిన్ గా నటించి టాలీవుడ్ సినిమా పరిశ్రమకి హీరోయిన్ గా పరిచయమైన “ఇషిత దత్త” గురించి సినీ ప్రేక్షకులకి సుపరిచితమే.అయితే ఈ అమ్మడు సినిమా పరిశ్రమకు వచ్చిన మొదట్లో తెలుగు, తమిళం, కన్నడ తదితర భాషలలో నటించి ఫర్వాలేదనిపించింది.

 Bollywood Actress Ishita Dutta Rising Heat With Cleavage Show-TeluguStop.com

ఆ మధ్య తెలుగులో మంచి విజయం సాధించిన దృశ్యం చిత్రాన్ని బాలీవుడ్ లో రీమేక్ చేయగా ఈ చిత్రంలో హీరో కూతురు పాత్రలో నటించే బాగానే ప్రేక్షకులను ఆకట్టుకుంది.దీంతో ఈ అమ్మడికి ఈ మధ్య కాలంలో సినిమా అవకాశాలు బాగానే క్యూ కట్టాయి.

అయితే ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా సినిమా షూటింగులను నిలిపివేయడంతో ఈ అమ్మడు సోషల్ మీడియా మాధ్యమాలలో బాగానే యాక్టివ్ గా ఉంటోంది.దీంతో అప్పుడప్పుడు పలు ఫోటోషూట్ కార్యక్రమాలలో పాల్గొంటూ అందమైన ఫోటోలకి ఫోజులు ఇస్తోంది.

 Bollywood Actress Ishita Dutta Rising Heat With Cleavage Show-ఫోటో షూట్లతో రెచ్చిపోతున్న బాలయ్య హీరోయిన్ చెల్లి…-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అంతేకాక ఈ ఫోటోలను తన అధికారిక ఖాతాలో షేర్ చేస్తూ కుర్రకారుకి కునుకు లేకుండా చేస్తుంది.కాగా ఇటీవలే ఈ అమ్మడు తెల్ల గౌను ధరించి క్లీవేజ్ షో చేస్తూ అందాల ఆరబోతతో రెచ్చిపోయింది.

దీంతో ఒక్కసారిగా ఈ అమ్మడి అందాల ఆరబోతకి నెటిజన్లు ఫిదా అయ్యారు.అంతే కాకుండా ఈ ఫోటోని షేర్ చేసిన అతికొద్ది సమయంలోనే దాదాపుగా లక్షకు పైగా లైకులు, కామెంట్లు వచ్చాయి.

అలాగే ఈ మధ్య ఇషిత దత్త తన హాట్ హాట్ ఫోటోలతో కుర్రకారు మతి పోగొడుతోందంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ఆ మధ్య ఈ అమ్మడు హిందీలో ప్రముఖ దర్శకుడు భేజాద్ కంబాట దర్శకత్వం వహించిన “బ్లాంక్” అనే చిత్రంలో హీరోయిన్ గా నటించింది.

ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది.కాగా ప్రస్తుతం ఇషిత దత్త బాలీవుడ్లో ఓ ప్రముఖ దర్శకుడు తెరకెక్కిస్తున్న చిత్రంలో హీరోయిన్ గా నటిస్తున్నట్లు సమాచారం.

అయితే ఇప్పటికీ చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే ఈ అమ్మడు తెలుగు లో నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన “వీర భద్ర” చిత్రంలో హీరోయిన్ గా నటించిన బాలీవుడ్ ప్రముఖ నటి తనుశ్రీ దత్త చెల్లెలని.

#IshitaDutta #Ishita Dutta #IshitaDutta #TanuSri Dutta

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు