ఫోటో టాక్: స్విమ్మింగ్ ఫూల్ లో రెచ్చిపోతున్న మహేష్ హీరోయిన్...

అప్పట్లో  ప్రముఖ దర్శకుడు జయంత్ సి దర్శకత్వం వహించిన టువంటి టక్కరి దొంగ చిత్రంలో ఆడి పాడిన టువంటి బాలీవుడ్ భామ బిపాసా బసు ఇప్పటికీ అందరికీ బాగానే గుర్తు ఉంటుంది.అయితే బిపాసా బసు ధూమ్ – 2, జిస్మ్, నో ఎంట్రీ, అలగ్, కార్పొరేట్, వంటి చిత్రాల్లో నటించి విమర్శకుల నుంచి మంచి మార్కులే కొట్టేసింది.

 Bollywood Actress Bipasha Basu Swimming Pool Photos-TeluguStop.com

అయితే ఈ అమ్మడు తనకు పెళ్లయినప్పటి నుంచి సినిమా పరిశ్రమకు దూరంగా ఉంటుంది.అయితే సోషల్ మీడియాలో తన అభిమానులకు మాత్రం ఎప్పుడూ అందుబాటులో  ఉంటుంది.

అయితే తాజాగా ఈ అమ్మడు స్విమ్మింగ్ పూల్ లో దిగినటువంటి కొన్ని ఫోటోలను తన అభిమానులతో ఇంస్టాగ్రామ్ ఖాతా ద్వారా పంచుకుంది.ఈ ఫోటోలను అప్లోడ్ చేసిన కొద్దిసేపటికే దాదాపుగా లక్షకుపైగా లైక్స్ వచ్చాయి.

మరికొందరైతే ఆమె అందానికి ఫిదా అయిపోయి ప్రశంసలు కురిపిస్తున్నారు.నాలుగు పదుల వయసు దాటినా వన్నె తరగని అందం నీదంటూ కవితలు చెబుతున్నారు.

మరికొందరైతే పెళ్లయిన తర్వాత కూడా ఇలా బహిరంగంగా అర్థనగ్నంగా ఉన్నటువంటి ఫోటోలను సోషల్ మీడియా మాధ్యమాల్లో పంచుకోవడం సరికాదని వెంటనే డిలీట్ చేయమని సూచిస్తున్నారు.

Telugu Bipasha Basu, Bipashabasu, Bipasha Basuews-Photo Talks

అయితే గతంలో బిపాసా బసు  దర్శకుడు భూషణ్ పటేల్ దరశకత్వంలో అలోన్ అనే చిత్రంలో నటించింది.అయితే ఆ తర్వాత దాదాపుగా నాలుగేళ్లు గ్యాప్ తీసుకొని ప్రస్తుతం అడాట్ డైరీస్ అనే చిత్రంలో నటిస్తోంది.

మరిన్ని  ఫోటోల కోసం బిపాసా బసు ఇంస్టాగ్రామ్ ని చూడోచ్చు…

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube