నాకు వారి వల్లే కరోనా వచ్చింది... నటుడు వైరల్ కామెంట్స్

కరోనా వైరస్ ఎంతగా ప్రపంచాన్ని అతలాకుతలం చేసిందో మనకు తెలిసిందే.అయితే కరోనా వల్ల కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ తో అన్ని రకాల రంగాలు తీవ్రంగా నష్టపోయాయి.

 Actor Manoj Bajpayee On Coivd-19 Break In Dispatch Shooting, Dispatch Movie Shoo-TeluguStop.com

ఇక మధ్యతరగతి ప్రజల పరిస్థితి అయితే చాలా ఘోరంగా ఉంది.ఇక కరోనా వల్ల కార్మిక ఆధారిత పరిశ్రమలు కుదేలయ్యాయి.

అందులో సినిమా పరిశ్రమ ఒకటి.కరోనా వల్ల సినిమా పరిశ్రమ ఎంతలా కుదేలైందో మనం చూసాం.

ఎందుకంటే సినిమా పరిశ్రమ అంటే కొన్ని వందల మంది కలిసి పనిచేయాల్సిన పరిశ్రమ.అయితే కరోనా వల్ల లాక్ డౌన్ లో తాత్కాలికంగా షూటింగ్ లకు విరామం ప్రకటించినా, లాక్ డౌన్ ఎత్తేసిన తరువాత కొన్ని రకాల ఆంక్షలతో సినిమా షూటింగ్ లకు అనుమతి ఇచ్చారు.

అయితే జాగ్రత్తలు పాటించకపోతే కరోనా అనేది మరల విజృంభించే అవకాశం ఉందని తెలిసినా ఏ ఒక్కరు తప్పు చేసినా మొత్తం సినిమా షూటింగ్ మొత్తం వాయిదా పడే అవకాశం ఉంది.అయితే బాలీవుడ్ నటుడు మనోజ్ వాజ్ పేయి తాను కరోనా బారిన పడటం పట్ల స్పందించాడు.

నాకు డిస్పాచ్ షూటింగ్ లో ఒకరు చేసిన తప్పిదం వలన నేను కరోనా బారిన పడ్డానని, షూటింగ్ కూడా ఆగిపోయిందని మనోజ్ బాజ్ పాయి తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube