సన్నీ లియోన్ ఆ ఫోటోని చూసి ఫోన్ నంబర్ అడిగిన బాలీవుడ్ నటుడు....  

Bollywood Actor Kabir Bedi Is Asking Phone Number To Sunny Leone - Telugu Bollywood News, Kabir Bedi, Kabir Bedi Asked Sunny Leone Number, Sunny Leone Latest News, Sunny Leone Movie News, Sunny Leone News

బాలీవుడ్ లో తాజాగా ప్రముఖ ఫోటోషూట్ సంస్థ అయినటువంటి డబ్బూ రత్నాని సంస్థ 2020 సంవత్సర  క్యాలెండర్ కోసం బాలీవుడ్ లో ఉన్నటువంటి స్టార్ హీరోయిన్లు హాట్ ఫోటోలకు ఫోజులిచ్చిన విషయం తెలిసిందే.అయితే ఇందులో ఐశ్వర్యరాయ్, సన్నీలియోన్, విద్యాబాలన్, కృతి సనన్, వంటివారు తమ అందాల ఆరబోతతో క్యాలెండర్ కోసం ఫోజులు ఇచ్చారు.

Bollywood Actor Kabir Bedi Is Asking Phone Number To Sunny Leone - Telugu News Asked Latest Movie

అయితే ఈ క్యాలెండర్ కోసం ఫోటో షూట్ నిర్వహిస్తున్న సమయంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సన్నీ లియోన్ ఓ వింత అనుభవాన్ని ఎదుర్కొన్నట్లు ఈ మధ్య తన అభిమానులతో పంచుకుంది.

అయితే ఇందులో భాగంగా తాను క్యాలెండర్ కోసం ఫోటో షూట్ నిర్వహిస్తున్నటువంటి సమయంలో నందమూరి బాలకృష్ణ నటించిన “పైసా వసూల్” సినిమా లో ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గా నటించినటువంటి సీనియర్ బాలీవుడ్ నటుడు కబీర్ బేడి కూడా అక్కడే ఉన్నట్లు పేర్కొన్నారు.

అయితే తన ఫోటోషూట్ కార్యక్రమం అయిన తర్వాత తన ఫొటోస్ చూసి అభినందించారని అన్నారు.

అయితే ఈ క్రమంలో సన్నీలియోన్ ని తన వ్యక్తిగత ఫోన్ నెంబర్ ని ఇవ్వమని అడిగాడట కబీర్ బేడీ.దీంతో ఒక్కసారిగా సన్నీలియోన్ ఖంగు తింది.అయితే ఆ సమయంలో చాకచక్యంగా ఆలోచించి సన్నీ లియోన్ తన నంబర్ కి బదులుగా తన భర్త మొబైల్ నెంబర్ ని ఇచ్చింది.

ఈసారి బాలీవుడ్ నటుడు కబీర్ బేడి ఖంగు తిన్నాడు.అనంతరం ఏదో పని ఉందని చెప్పి మెల్లగా అక్కడనించి  సన్నీ లియోన్ జారుకున్నట్లు తెలిపింది.

అయితే తాజాగా సన్నీలియోన్ ఇటీవలే ఓ నిర్మాణ సంస్థను కూడా మొదలు పెట్టిన సంగతి తెలిసిందే.ఇందులో భాగంగా ఓ చిన్న బడ్జెట్ కలిగినటువంటి చిత్రాన్ని కూడా నిర్మిస్తోంది సన్నీ లియోన్.

అంతేకాక పలువురు స్టార్ హీరో ల చిత్రాల్లో స్పెషల్ గీతాల్లో నటిస్తోంది.

తాజా వార్తలు

Bollywood Actor Kabir Bedi Is Asking Phone Number To Sunny Leone-kabir Bedi,kabir Bedi Asked Sunny Leone Number,sunny Leone Latest News,sunny Leone Movie News,sunny Leone News Related....