మానవత్వం చాటుకున్న బాలీవుడ్ నటుడు ఫర్హాన్ అక్తర్... ఏం చేసాడంటే?- Bollywood Actor Farhan Akhtar Tweet On Boxer Abid Khan

Farhan Akhtar Tweet On National Boxer Abid Khan, Farhan Akhtar, Abid Khan,National Boxer Abid Khan, Tweets, Abid Khan FInancial problems - Telugu Abid Khan, Abid Khan Financial Problems, Actor Farhan Akthar, Bollywood Actor Farhan Akthar, Farhan Akhtar, Farhan Akhtar Tweet On National Boxer Abid Khan, National Boxer Abid Khan, Tweets, Viral Video, Viral Video In Internet

ప్రతి మనిషిలో అంతర్గతంగా ఏదో ఒక కళ ఉంటుంది.దానిని బయట పెట్టుకోవాలంటే దానిని సానబెట్టుకొని ఒక ప్రొఫెషనల్ గా మన కళను అందరి అభిమానం పొందే విధంగా మార్చుకోవాలి.

 Bollywood Actor Farhan Akhtar Tweet On Boxer Abid Khan-TeluguStop.com

అప్పుడు మనలోని టాలెంట్ తో మనకు గొప్ప పేరు ప్రఖ్యాతులు వస్తాయి.కాని ఎంత టాలెంట్ ఉన్నా ఆర్థికంగా బలంగా ఉంటేనే మన టాలెంట్ అనేది బయటకు వస్తుంది.

మనం ఆర్థికంగా బలంగా లేకున్నా ఆర్థికంగా ప్రోత్సహించే వారు ఉన్నా మానసికంగా బలంగా ఉండి, వారి టాలెంట్ అనేది ప్రపంచానికి పరిచయం చేయబడుతుంది.అయితే అలా సోషల్ మీడియాలో వైరల్ అయిన ఆర్థికంగా సపోర్ట్ లేక గొప్ప టాలెంట్ ఉన్న బాక్సర్ ట్రాలీ నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నారు.

 Bollywood Actor Farhan Akhtar Tweet On Boxer Abid Khan-మానవత్వం చాటుకున్న బాలీవుడ్ నటుడు ఫర్హాన్ అక్తర్… ఏం చేసాడంటే-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే ఈ నార్త్ ఇండియా బాక్సింగ్ ఛాంపియన్ అబిద్ ఖాన్ జీవితానికి సంబంధించిన వీడియోను ఓ యూట్యూబ్ ఛానల్ ప్రసారం చేసింది.ఇక వీడియో నెట్టింట్లో వైరల్ అవగా ఇక ఆ నోటా, ఈ నోటా బాలీవుడ్ నటుడు ఫర్హాన్ అక్తర్ వద్దకు చేరింది.

ఈ వీడియోను చూసిన అక్తర్ అతని వివరాలు తెలుపవలసిందిగా కోరారు.తనకు ఆర్థికంగా అండగా ఉండేందుకు ప్రయత్నిస్తానని అక్తర్ తెలిపారు.

ఇక ఓ మానవతా దృక్పధంతో స్పందించిన ఫర్హాన్ అక్తర్ ను నెటిజన్లు అభినందిస్తున్నారు.

#ViralVideo #AbidKhan #ActorFarhan #Viral Video #FarhanAkhtar

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు