ఈ నటుడికి కరోనా గూర్చి ముందే తెలుసంట...

కరోనా అన్నది ప్రపంచాన్ని ఎంత అతలాకుతలం చేసిందో మనం చూసాం.కొన్ని వేల మంది ఈ మహమ్మారి బారిన పడి చనిపోయిన పరిస్థితి ఉంది.

 Bollywood Actor Bobby Deol Performs Nasal Swab Test, Covid-19 Test, Bollywood Ac-TeluguStop.com

కరోనా వచ్చిన మొదట్లో అసలు ఈ రోగం ఏంటి అని తెలియడానికే సమయం పట్టింది.ఎందుకంటే అంతు చిక్కని రోగంగా ప్రపంచాన్ని పట్టి పీడించింది.

అయితే కరోనా వచ్చిన మొదట్లో ఈ వ్యాధి వస్తుందని ముందుగానే వీర బ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానంలో చెప్పాడని, నోస్ట్రడామస్ దీని గురించి ముందుగానే ఊహించి చెప్పాడని రకరకాల కథనాలు ప్రచారం చేశారు.అయితే అప్పట్లో అవన్నీ నిజమేనని కూడా నమ్మిన వాళ్ళు ఉన్నారు.

అయితే అప్పటి లాక్ డౌన్ పరిస్థితుల మధ్య బలంగా మీడియా కూడా ఇటువంటి కథనాలను బలంగా ప్రచారం చేసింది.తరువాత ఏది నిజం, ఏది అబద్దం అనేది ఎవరూ నిర్ధారించలేదు.

అయితే ఇప్పుడు అచ్చం ఇలాగే ఓ వీడియో నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ కి కరోనా వస్తుందని ముందుగా తెలుసనీ ఓ వీడియోను రూపొందించి నెట్టింట్లో వదిలారు.

అయితే అసలు నిజం ఏంటంటే ఈ వార్తలు ఏవీ నిజం కావు.ఎందుకంటే ఒక్కొక్క సినిమాలో నటుడు నటించిన వీడియోలను ఒక్క దగ్గర చేర్చి ఈ వీడియోను రూపొందించారు.

ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారింది.నెటిజన్లకు నవ్వులు పూయిస్తున్న ఈ వీడియోను మీకూ చూడాలని ఉందా.

ఇంకెందుకు ఆలస్యం.చూసేయండి మరి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube