బెడ్ రూమ్ సీన్స్ చేసినా నో ప్రాబ్లమ్.. కాబోయే భార్యపై నటుడి షాకింగ్ కామెంట్స్?

సినిమా ఇండస్ట్రీలో అన్ని భాషల్లో రొమాంటిక్ సీన్స్, ఇంటిమేట్ సీన్స్ సాధారణం అయిపోయాయి.ఈ మధ్య కాలంలో సినిమాల్లో ముద్దు సీన్లు ఉండే విధంగా దర్శకనిర్మాతలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

 Bollywood Actor Ali Fazal Comments About Richa Chadda-TeluguStop.com

కెరీర్ ను కొనసాగించాలని అనుకుంటే హీరోయిన్లు సైతం ముద్దు సీన్లు చేయడం తప్పనిసరి అనే సంగతి తెలిసిందే.అయితే పెళ్లికి ముందు రొమాంటిక్ సీన్స్ లో నటించినా పెళ్లి తర్వాత నటించడానికి చాలామంది ఆసక్తి చూపరు.

అలీ ఫాజల్ అనే ప్రముఖ నటుడు మీర్జాపూర్ సినిమాతో పాపులారిటీని సంపాదించుకున్న సంగతి తెలిసిందే.ప్రముఖ బాలీవుడ్ అలీ ఫాజల్ డేటింగ్ లో ఉండగా కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్, ఇతర రీజన్స్ వల్ల అలీ ఫాజల్, రిచా చద్దా వివాహం అంతకంతకూ వాయిదా పడుతుండటం గమనార్హం.

 Bollywood Actor Ali Fazal Comments About Richa Chadda-బెడ్ రూమ్ సీన్స్ చేసినా నో ప్రాబ్లమ్.. కాబోయే భార్యపై నటుడి షాకింగ్ కామెంట్స్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

త్వరలో వీళ్ల పెళ్లి జరగనుండగా తాజాగా వీళ్లకు ఎప్పుడైనా పొసెసివ్ గా ఫీలయ్యారా అనే ప్రశ్న ఎదురు కాగా ఆ ప్రశ్న గురించి ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు.

నటన అంటే రొమాన్స్ చేయడంతో పాటు ముద్దులు పెట్టుకోవడం కూడా భాగమేనని రిచా చద్దా వెల్లడించగా అలీ ఫాజల్ కూడా అదే విషయాన్ని వెల్లడించారు.రిచా చద్దా తనకు కాబోయే భార్య ని అంత మాత్రాన తాను నటి కాకుండా పోదని అలీ ఫాజల్ చెప్పుకొచ్చారు.కాబోయే నటనలో భాగంగా భార్య బెడ్ రూమ్ సీన్లలో నటించినా తాను పట్టించుకోనని అలీ ఫాజల్ వెల్లడించడం గమనార్హం.

ఫక్రీ, ఫక్రీ రిటర్న్స్ అనే సినిమాలలో అలీ ఫాజల్ రిచా చద్దా కలిసి నటించారు.బాగా డబ్బులు సంపాదించిన తర్వాతే పెళ్లి చేసుకుంటామని ఈ జోడీ చెప్పుకొచ్చారు.అలీ ఫాజల్ చేసిన కామెంట్లపై నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

#Ollywood #Intimate Scenes #About His Wife #Ali Fazal #Open Comments

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు