నరేష్ పవిత్ర మధ్య బోల్డ్ సీన్స్ ఉంటాయట.. మూవీ టైటిల్ ఇదేనంటూ?

నరేష్ పవిత్ర లోకేశ్ ఈ మధ్య కాలంలో పలు వీడియోల ద్వారా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్న సంగతి తెలిసిందే.నరేష్ పవిత్ర లోకేశ్( Naresh ) ముద్దు పెట్టుకున్న వీడియో, నరేష్ పవిత్ర లోకేశ్ పెళ్లి చేసుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిందనే సంగతి తెలిసిందే.

 Bold Scenes Between Naresh And Pavitra Lokesh  Details Here Goes Viral In Social-TeluguStop.com

నరేష్ పవిత్ర లోకేశ్ ప్రస్తుతం నటిస్తున్న సినిమా కోసం ఈ సీన్లలో నటించారని సమాచారం అందుతుండటం గమనార్హం.

ఈ సినిమాలో నరేష్ పవిత్ర లోకేశ్ మధ్య బోల్డ్ సీన్లు కూడా ఉంటాయని తెలుస్తోంది.

సెకండ్ ఇన్నింగ్స్ టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతుండటం గమనార్హం.ఫస్ట్ మ్యారేజ్ ఫెయిల్ అయిన ఒక జోడీ డేటింగ్ చేసి పెళ్లిపీటలు ఎక్కిన కథ ఇది అని సమాచారం.

నరేష్ ఈ సినిమాకు ప్రొడ్యూసర్ గా కూడా ఉన్నారని తెలుస్తోంది.ఎం.

ఎస్.రాజు( M.S.Raju ) డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కుతోందని తెలుస్తోంది.

త్వరలో ఈ సినిమాకు సంబంధించి షాకింగ్ అప్ డేట్స్ రానున్నాయని సమాచారం అందుతోంది.ఈ సినిమాపై అంచనాలు మరింత పెరగడంతో పాటు మంచి కలెక్షన్లు రావాలని నరేష్ కోరుకుంటున్నారు.నరేష్, పవిత్రల వ్యక్తిగత జీవితానికి లింక్ ఉండే సన్నివేశాలు ఈ సినిమాలో ఉండనున్నాయని కామెంట్లు వినిపిస్తున్నాయి.నరేష్, పవిత్రల సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో చూడాలి.

ఒక వర్గం ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి.నరేష్, పవిత్ర( Pavitra lokesh ) జోడీ గురించి కొంతమంది పాజిటివ్ గా స్పందిస్తుంటే మరి కొందరు నెగిటివ్ గా కామెంట్లు చేస్తున్నారు.నరేశ్ పవిత్ర లోకేశ్ ను అభిమానించే అభిమానుల సంఖ్య పెరుగుతోంది.నరేష్ పవిత్ర లోకేశ్ రెమ్యునరేషన్( Remuneration ) సైతం పెరుగుతోందని కామెంట్లు వినిపిస్తున్నాయి.ఈ జంటకు క్రేజ్ అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube