ఎమ్మెల్యే అంబటి రాంబాబు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బోగి పండుగ ..

Bogi Festival Organized Under The Auspices Of Mla Ambati Rambabu

గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటాయి.ఎమ్మెల్యే అంబటి రాంబాబు ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్నారు.

 Bogi Festival Organized Under The Auspices Of Mla Ambati Rambabu-TeluguStop.com

బోగి పండుగ సందర్బంగా సాంప్రదాయ బద్దంగా భోగి మంటలు ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అంబటి రాంబాబు ,జీడీసీసీ బ్యాంకు చైర్మన్ రాతంశెట్టి రామాంజనేయులు ,పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు.

ఆటపాటలతో బోగి మంట చుట్టూ తిరుగుతూ మహిళలు సందడి చేశారు.ఎమ్మెల్యే అంబటి రాంబాబు కూడా మహిళలలో కలిసి నృత్యం చేశారు.

ఈ సందర్బంగా తెలుగు ప్రజలకు బోగి పండుగ శుభాకాంక్షలు తెలిపారు అంబటి రాంబాబు.

Video : Bogi Festiva Organized Under The Auspices Of MLA Ambati Rambabu , MLA Ambati Rambabu , Bogi Festival , Ysrcp Party , Andrapradesh, Satthana Palli

Bogi festiva organized under the auspices of MLA Ambati Rambabu , MLA Ambati Rambabu , Bogi festival , ysrcp party , andrapradesh, satthana palli - Telugu Andrapradesh, Bogi Festival, Gunturu, Satthana Palli, Ysrcp

#Bogi Festival #Satthana Palli #Ysrcp #Andrapradesh #Gunturu

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube