శనివారం ఆకాశంలో సందడి చేయనున్న బ్లూ మూన్!  

Blue Moon Appears On Saturday Night Blue Moon, Sky, Scientists, 2039 Years, Hindhu And Christians, Hallowin - Telugu 2039 Years, Blue Moon Appears On Saturday Night Blue Moon, Hallowin, Hindhu And Christians, Scientists, Sky

ఈరోజు ఆకాశంలో ఓ అద్భుతం జరగబోతుంది.ఆ అద్భుతాన్ని కాని మీరు ఈరోజు మిస్ అయితే 2039వ సంవత్సరం వరకు చూడలేరట ఇంతకీ ఆ అద్భుతం ఏంటో ఇప్పుడు చూద్దాం.

TeluguStop.com - Blue Moon Appears On Saturday Night

ఈరోజు క్రైస్తవులకు చెందిన హాలోవిన్ తో పాటు శరద్ పూర్ణమ కూడా కలిసి వచ్చింది.దీనితో సాయంత్రం వేళ హిందువులు,క్రైస్తవులు తమ పద్ధతులలో ఈరోజు ప్రత్యేకతను ఘనంగా జరుపుకోనున్నారు.అయితే ఇదే రోజు ఆకాశంలో సరిగ్గా 8.19 గంటలకు బ్లూ మూన్ ఏర్పడనున్నది.బ్లూ మూన్ అంటే ఒక నెలలో ఏర్పడే రెండో పౌర్ణమిని బ్లూ మూన్ అని సంబోధిస్తారు.ఇక పసుపు లేదా తెలుపు రంగులలో ఆకాశంలో మిలమిలా మెరిసిపోయే చందమామ ఈరోజు సరికొత్త రంగులో కనిపించి కనువిందు చేయనున్నాడని ఇది ఓ ఖగోళ అద్భుతమని శాస్త్రవేత్తలు అంటున్నారు.

TeluguStop.com - శనివారం ఆకాశంలో సందడి చేయనున్న బ్లూ మూన్-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

కావున మీ టైమ్ ను కొద్దిగా కేటాయించి ఆకాశంలో ఈరోజు మనల్ని కనువిందు చేయడానికి సిద్ధమవుతున్న చందమామపై ఓ లుక్ వేయండి.అలాగే ఈరోజు చందమామ ఏ రంగులో మనకి కనిపించి కనువిందు చేయనున్నాడని మీరు అనుకుంటున్నారో మాకు కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి.

#HindhuAnd #Scientists #2039 Years #Hallowin #BlueMoon

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Blue Moon Appears On Saturday Night Related Telugu News,Photos/Pics,Images..