కరోనా గురించి కొత్త విషయం.. రక్తం పరీక్షించి వెంటనే..?  

Blood test can predict severity of corona, Blood test, Coronavirus, University of Virginia, Scientists - Telugu Blood Test, Blood Test Can Predict Severity Of Corona, Coronavirus, Scientists, University Of Virginia

కరోనా వైరస్ వెలుగులోకి వచ్చిన నాటి నుంచి ఈ వైరస్ గురించి మరింత సమాచారం తెలుసుకునేందుకు ఎన్నో పరిశోధనలు జరుపుతున్న విషయం తెలిసిందే.ఇక ఆయా పరిశోధనల్లో ఎన్నో సరికొత్త విషయాలు కూడా వెలుగులోకి వస్తున్నాయి.

 Blood Test Corona Symptoms

అయితే ప్రస్తుతం ఈ వైరస్కు ఎలాంటి వ్యాక్సిన్ లేకపోవడంతో లక్షణాలకు అనుగుణంగా చికిత్స అందిస్తున్నారు వైద్యులు.

అయితే కరోనా వైరస్ సోకి తీవ్ర అనారోగ్యానికి గురై వెంటిలేటర్ అవసరం ఉండే వాళ్ళని ముందుగానే గుర్తించవచ్చు అని తాజా అధ్యయనంలో వెల్లడైనట్లు పరిశోధకులు చెబుతున్నారు.

కరోనా గురించి కొత్త విషయం.. రక్తం పరీక్షించి వెంటనే..-General-Telugu-Telugu Tollywood Photo Image

యూనివర్సిటీ ఆఫ్ వర్జీనియా శాస్త్రవేత్తలు చేసిన తాజా అధ్యయనంలో ఈ విషయం వెల్లడైనట్లు చెప్పుకొచ్చారు.

కరోనా వైరస్ తీవ్రత ఉన్న రోగుల్లో సైటోకైమ్ స్ట్రామ్ ఉపద్రవాన్ని ముందుగానే గుర్తించి.

రాబోయే రోజుల్లో వారికి వెంటిలేటర్ అవసరం ఉంటుందా లేదా అనే విషయాన్ని గుర్తించి దానికి అనుగుణంగా చికిత్స అందించవచ్చు అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.అయితే సైటోకైమ్ అధిక తీవ్రతకు ఎలా కారణమవుతుందో తెలుసుకోవటానికి మరింత పరిశోధన చేయాల్సి ఉంది అంటూ చెప్పుకొచ్చారు పరిశోధకులు.

#Scientists #Blood Test #Coronavirus

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Blood Test Corona Symptoms Related Telugu News,Photos/Pics,Images..