న్యూడ్ వీడియో తో టీవీ సీరియల్ నటిని బెదిరించి అత్యాచారం ... అసలు విషయం ఇదే  

Blackmailing Tv Serial Actress With -apartment,blackmailing,general Telugu Updates,girish,lb Nagar, Video,rupa,serial,tv

హైదరాబాద్ లో మరో దారుణ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. టీవీ సీరియల్స్ లో నటించే నటిని న్యూడ్ వీడియో తో బెదిరించి తన సొంత ఉరికి తీసుకెళ్లి అక్కడ వారం రోజుల పాటు అత్యాచారానికి పాల్పడ్డాడు. చివరికి ఆ అమ్మాయి హైదరాబాద్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది...

న్యూడ్ వీడియో తో టీవీ సీరియల్ నటిని బెదిరించి అత్యాచారం ... అసలు విషయం ఇదే-Blackmailing TV Serial Actress With Nude Videos

అసలు కథ ఇది

రూపంతో పరిచయం ఏర్పరుచుకున్న గిరీష్ ఆమెని ఎలాగైనా లొంగతీసుకోవాలి అని ప్లాన్ వేసాడు , ఆమె పర్సనల్ ఫొటోస్ ని సంపాదించిన గిరీష్ ఆమెకి అవి చూపించి బెదిరించడం మొదలుపెట్టాడు , అయిన రూప అవేం పట్టిచుకోకుండా ఆమె షూటింగ్ లకి వెళ్ళేది. ప్రతి రోజు ఆమెని కలిసి బెదిరించేవాడు.

అయితే వాటికి రూప లొంగకపోవడంతో ఆమె బాత్రూమ్ వీడియో రికార్డు చేశానని, అందులో ఉన్న తన న్యూడ్ దృశ్యాలను ఆన్‌లైన్‌లో పెడతానని బెదిరించాడు.

దాంతో భయాందోళనలకు గురైన రూప , ఏం కావాలని అడిగింది. దానికి గిరీశ్ తనతో పాటు అనంతపురం రావాలని కోరాడు. ఆమె సరేనని అతనితో కలిసి అనంతపురం వెళ్లింది.

అక్కడ తన స్వగ్రామానికి తీసుకెళ్లిన గిరీశ్ ఆమెను ఇంట్లో నిర్భంధించి అత్యాచారానికి పాల్పడ్డాడు. నాలుగురోజుల పాటు ఇంట్లో బంధించి, పైశాచికంగా అఘాయిత్యం చేశాడు.

అతను బయటికి వెళ్లిన సమయంలో ఆ ఇంటి నుంచి తప్పించుకున్న ఆమె… హైదరాబాద్ చేరుకుని పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదుచేసుకున్న పోలీసులు అతడిని విచారించేందుకు అతడి కోసం వేతకగా , రూపను వెతుకుతూ హైదరాబాద్ చేరుకున్న గిరీశ్‌ను అరెస్ట్ చేశారు.

అరెస్టైన గిరీష్ ని విచారించగా తను అత్యాచారం చేయలేదని , మేమిద్దరం కొన్ని నెలలుగా ప్రేమించుకుంటున్నాం ఆమె సీరియల్స్ మానేసి నాతో కలిసి జీవించడానికి ఒప్పుకోవడం తో తన సొంతూరు అనంతపురం కి వెళ్లి అక్కడ కొన్ని రోజులు గడిపమని చెప్పుకొచ్చాడు.