వివాదాన్ని తెచ్చిన గణపతి విగ్రహం.. ఎక్కడంటే?  

blackpink music video viral ganesha statue accused of indian religion,blackpink music video, indian religion, ganesha statue - Telugu Blackpink Music Video, Blackpink Music Video Viral Ganesha Statue Accused Of Indian Religion, Ganesha Statue, Indian Religion

కొన్ని సార్లు కొత్తదనం కోసం ఏం ఏమో ట్రై చేస్తుంటారు ఈ తరం యువతీ యువకులు.ఇంకా అలానే కొత్తదనం కోసం ఓ సాంగ్ లో ఏకంగా గణపతి విగ్రహం పెట్టారు.

 Black Pink Music Ganesh Statute Viral

ఇంకేముంది వివాదాన్ని తెచ్చింది.ఇంకా టీం చేసింది ఏమి లేక సైలెంట్ గా గణపతి విగ్రహం ఉన్న సీన్స్ ని కట్ చేసింది ఆ మ్యూజిక్ టీమ్.

ఎక్కడ జరిగింది? ఎప్పుడు జరిగింది అని అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్న.

వివాదాన్ని తెచ్చిన గణపతి విగ్రహం.. ఎక్కడంటే-General-Telugu-Telugu Tollywood Photo Image

దక్షిణ కొరియాకు చెందిన‌ మ్యూజిక్ టీమ్ బ్లాక్‌పింక్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

ప్రపంచవ్యాప్తంగా బ్లాక్ పింక్ మ్యూజిక్ టీమ్ కు లెక్కలేనంతమంది అభిమానులు ఉన్నారు.ఎప్పుడెప్పుడు కొత్త వీడియో సాంగ్ వస్తుందా? అని ఎంతో ఆసక్తిగా చూస్తుంటారు.ఇంకా అలాంటి మ్యూజిక్ టీమ్ నుండి నిజంగానే వీడియో వచ్చేసింది.

ఇంకేముంది.అనుకున్నట్టుగానే ఆ వీడియో బాగుంది.దీంతో ఆ వీడియో క్షణాల్లో వైరల్ అయ్యింది.

అయితే ఎంత వైరల్ అయ్యిందో అంత వివాదాన్ని తెచ్చింది.ఎందుకంటే హిందువులు భ‌క్తితో పూజించే గణపతి విగ్ర‌హానికి అవ‌మానం జ‌రిగిందంటూ తీవ్ర ఆరోప‌ణ‌లు ఎదుర్కొంది.

దీంతో హిందువులు బ్లాక్‌పింక్ మ్యూజిక్ టీమ్ పై హ్యాష్‌ట్యాగ్‌ల‌తో నిర‌స‌న‌ల దాడి ప్రారంభించారు.ఇంకా ఇవి అన్ని తట్టుకోలేక ఆ మ్యూజిక్ టీమ్.

పాట‌లోని గణపతి విగ్ర‌హం క‌నిపించే భాగాన్ని క‌వ‌ర్ చేసి, త‌మ త‌ప్పు సరిదిద్దుకుంది.దీంతో హిందువుల నిర‌స‌నల‌ దాడి స‌ద్దుమ‌ణిగింది.

#Ganesha Statue #Indian Religion

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Black Pink Music Ganesh Statute Viral Related Telugu News,Photos/Pics,Images..