కొవ్వును వేగంగా కరిగించే మిరియాల టీని త్రాగితే అద్భుతాన్ని చూస్తారు  

Black Pepper Health Benefits-

ఘాటైన వాసన,రుచి కలిగిన మిరియాలను ఎక్కువగా వంటలలో ఉపయోగిస్తూ ఉంటాంఎక్కువగా నాన్ వెజ్ వంటల్లో ఎక్కువగా వాడుతూ ఉంటారు.వంటలకు మంచి రుచినకలిగిస్తుంది.మిరియాలను వంటల్లోనే కాకుండా టీ తయారుచేసుకొని త్రాగినఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి.మిరియాల టీని ప్రత్యేకంగా తయారుచేసుకొనవసరలేదు.మనం రోజు తయారుచేసుకునే టీలోనే కొంచెం మిరియాల పొడిని వేసమరిగిస్తే సరిపోతుంది.ఇప్పుడు ఈ టీ త్రాగటం వలన కలిగే ప్రయోజనాలనతెలుసుకుందాం.

Black Pepper Health Benefits---

అధిక బరువుతో బాధపడుతున్న వారికి దివ్య ఔషధం అని చెప్పవచ్చు.మిరియాలరక్తంలో చెడు కొలస్ట్రాల్ ని తగ్గించి మంచి కొలస్ట్రాల్ ని పెంచుతుందికొవ్వును కరిగించే లక్షణాలు సమృద్ధిగా ఉండుట వలన బరువు తగ్గాలనఅనుకునేవారు త్రాగితే మంచి ఫలితం ఉంటుంది.

అలాగే ఇది ఆకలిననియంత్రించడంలో అద్భుతంగా పనిచేస్తుంది.

జీర్ణ వ్యవస్థను శుభ్రం చేసి అజీర్ణం, మలబద్దకం వంటి సమస్యలనతొలగిస్తుంది.జీవ క్రియలు మెరుగ్గా జరిగేలా చేస్తుంది.అంతేకాక కొవ్వపదార్ధాలను సులభంగా జీర్ణం కావటానికి సహాయపడుతుంది.

దగ్గు, జలుబు వంటి శ్వాస కోశ వ్యాధుల నుంచి ఉపశమనం కలిగించడంలో కీలకమైపాత్రను పోషిస్తుంది.

మిరియాలతో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఉండుట వలశరీరంలో రోగనిరోధక శక్తి పెరిగి వైరస్‌లు, బ్యాక్టీరియాతో పోరాటచేయటానికి సహాయపడుతుంది.

మిరియాలలో చేపల్లో ఉండే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు, విటమిన్ సి సమృద్ధిగఉండుట వలన ఒత్తిడిని తగ్గించటమే కాకుండా యాంటీ ఏజింగ్ లక్షణాలనతగ్గిస్తుంది.

ముఖ్యంగా గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే జీర్ణాశయ సంబంధమైన శస్త్చికిత్సలు జరిగిన వారు మిరియాలను వాడకుండా ఉంటేనే మంచిది.ఎందుకంటవారికీ అలర్జీ సమస్యలు వచ్చే అవకాశం ఉంది.