పసుపు + మిరియాలతో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు  

పసుపును మన ఇంటిలో ప్రతి రోజు వంటల్లో ఉపయోగిస్తాం.అలాగే పసుపును మపూర్వీకుల కాలం నుండి వాడుతున్నారు.పసుపు కారణంగా వంటలకు మంచి రంగు,రుచవస్తాయి.అంతేకాక ఎన్నో ఆరోగ్య సమస్యలను తగ్గిస్తుంది.

పసుపు + మిరియాలతో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు black pepper and turmeric health benefits-తెలుగు హెల్త్ టిప్స్ ఆరోగ్య సూత్రాలు చిట్కాలు(Telugu Health Tips Chitkalu)-Home Made Receipes Doctor Ayurvedic Remedies Yoga Beauty Etc. --

శరీరంలో రోగనిరోధశక్తి పెరగటానికి సహాయపడుతుంది.ఇక మిరియాల విషయానికి వస్తే మిరియాలతయాంటీ ఆక్సిడెంట్, యాంటీ సెప్టిక్, యాంటీ ఫంగల్, యాంటీ ఇన్‌ఫ్లామేటరలక్షణాలు ఉండుట వలన అనేక ఆరోగ్య సమస్యలను తగ్గిస్తుంది.ఇన్ని మంచలక్షణాలు ఉన్న పసుపు,మిరియాలను కలిపి తీసుకుంటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలనతెలుసుకుంటే చాలా ఆశ్చర్యపోతారు.

పసుపు,మిరియాలను కలిపి ప్రతి రోజు తీసుకుంటే క్యాన్సర్ వచ్చే అవకాశాలతగ్గుతాయి.అంతేకాక క్యాన్సర్ కారకాలను నియంత్రిస్తుంది.

ఒక గ్లాస్ గోరువెచ్చని పాలలో చికికేడు పసుపు,మిరియాల పొడిని కలిపతీసుకుంటే నొప్పులు తగ్గుతాయి.వాటిలో ఉండే యాంటీ ఇన్‌ఫ్లామేటరీ లక్షణాలనొప్పులను తగ్గించటంలో కీలకమైన పాత్రను పోషిస్తాయి.

పసుపు,మిరియాల కాంబినేషన్ రక్తంలో చక్కర స్థాయిలను తగ్గించి మధుమేహంనఅదుపులో ఉంచుతుంది.కాబట్టి మధుమేహం ఉన్నవారు ప్రతి రోజు కక్రమతప్పకుండా పసుపు,మిరియాల పొడిని తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

బరువు తగ్గాలని అనుకొనే వారికి ఈ కాంబినేషన్ మంచి ఔషధం అని చెప్పవచ్చుప్రతి రోజు ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిట్లో అరస్పూన్ పసుపు,అరస్పూనమిరియాల పొడి కలిపి పరగడుపున త్రాగితే శరీరంలో కొవ్వు కరిగిపోయి బరువతగ్గుతారు.