వైరల్ ఫోటో: ఈ నల్ల చిరుతను ఎప్పుడైనా చూశారా?

మనం సహజంగానే ఎన్నో వింతలు చూస్తుంటాం.ఇంకా సినిమాలలో అయితే చెప్పకూడదు.

 Black Panther Photos Goes Viral In Internet , Black Panther, Jungle Book, India,-TeluguStop.com

ఎన్నో గ్రాఫిక్స్ మధ్య.ఎఫెక్ట్స్ మధ్య వింతలు చూస్తుంటారు.

మరి ముఖ్యంగా హాలీవుడ్ చిత్రాల్లో చూస్తుంటాం.ఇంకా అలాంటి వింతలు.

అందులో ఉండే వింత జంతువులను మనం అరుదుగా చూస్తుంటాం.

ఇంకా ఈ నేపథ్యంలోనే జంగిల్‌ బుక్‌ చిత్రంలో భగీరా పేరిట చూపెట్టిన నల్ల చిరుత నిజంగానే కనిపించింది.

ఎక్కడ అనుకుంటున్నారా? మం భారతదేశంలోనే ఉంది.ఇన్నాళ్లు భగిర కల్పితం అని అనుకుంటే అది నిజంగానే మన భారత దేశంలో కర్నాటకలో ఉంది అని తెలిసింది.

కర్ణాటకలోని నాగర్‌హోల్‌ నేషనల్‌ పార్క్‌లో కాబిని నది పరిసరాల్లో నల్ల చిరుత పులులు ఉన్నాయి.

వైల్డ్‌లైఫ్‌ ఫొటోలు ప్రచురించే ‘ఎర్త్‌’ వారి ట్విట్టర్‌ ఖాతాలో ఈ ఫోటోలను షేర్‌ చేసింది.

దీంతో ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి.అయితే నిజానికి ఈ ఫొటోలను 2019లో ప్రముఖ వైల్డ్‌లైఫ్‌ పొటోగ్రాఫర్‌ షాజ్ జంగ్ తీశారు.

ఇంకా ఈ ఫోటోలను చుసిన నెటిజన్లు.జంగిల్ బుక్ చిత్రంలోని భగీరా నువ్వేనా అంటూ కామెంట్లు చేస్తున్నారు.

దీంతో ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube