అసోంలో కొలువు తీరిన భాజ‌పా ప్రభుత్వం  

Bjp’s Sarbananda Sonowal Becomes Assam’s New Chief Minister-

ఎట్టకేలకు అసోంలో భాజ‌పా ప్రభుత్వం కొలువు తీరింది.మంగళవారం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా శర్వానంద సోనోవాల్‌ పది మంది సభ్యులతో క‌ల‌సి ప్రమాణ స్వీకారం చేశారు.

ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీ, భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాలు పాల్గొన్నారు.శర్వానంద ప్రత్యేక ఆహ్వానం మేర‌కు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సైతం పాల్గొన్న ఆరోగ్య కార‌ణాల‌తో పార్టి కార్య‌క‌లాపాల‌కు దూరంగా ఉంటున్న భాజపా అగ్రనేత ఎల్‌కే అడ్వాణీ సైతం ఈ కార్యక్రమానికి హాజరు కావటం విశేషం

Bjp’s Sarbananda Sonowal Becomes Assam’s New Chief Minister- తాజా తెలుగు ఆంధ్ర ,తెలంగాణ రాజకీయ పొలిటికల్ బ్రేకింగ్ వార్తలు ..ఎలక్షన్ రిజల్ట్స్ విశ్లేషణలు ,రాజకీయ నాయకుల వివరాలు ..కధనాలు --

తాజా వార్తలు