కెసీఆర్ వ్యూహాల ముందు చిత్తవుతున్న బీజేపీ ఎత్తులు...

తెలంగాణ బీజేపీ రోజురోజుకు బలపడేందుకు ప్రయత్నిస్తున్న పరిస్థితి ఉంది.టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా ఎదగాలని భావిస్తున్న బీజేపీ కెసీఆర్ టార్గెట్ గా ముందుకెళ్తున్న పరిస్థితి ఉంది.

 Bjp's Heights Ahead Of Kcr Tactics Bjp Party, Trs Party,latest-TeluguStop.com

సాధ్యమైనంత వరకు క్షేత్ర స్థాయిలో టీఆర్ఎస్ పై ప్రజల్లో వ్యతిరేకత పెంచడమే లక్ష్యంగా ముందుకెళ్తున్న పరిస్థితి ఉంది.అయితే కాంగ్రేస్ ఎంతలా బలపడాలని ప్రయత్నిస్తున్నా ఆశించినంత మేర కాంగ్రేస్ బాలపడాలని పరిస్థితి ఉంది.

అయితే కాంగ్రెస్ బలహీనంగా ఉండడమే అదునుగా బీజేపీ కాంగ్రెస్ బలంగా ఉన్న చోట్ల పాగా వేసేందుకు ప్రయత్నిస్తోంది.కేసీఆర్ ను ఢీ కోని ముందుకెళ్లడం అంటే అంత ఆశామాషీ వ్యవహారం కాదు.

Telugu @bjp4telangana, @cm_kcr, @trspartyonline, Telangana-Political

ఎందుకంటే రాజకీయ వ్యూహాలలో కేసీఆర్ ను మించిన రాజనీతిజ్ఞత కలిగిన వ్యక్తి లేరు.అయితే బీజేపీ మాత్రం చాలా రకాలుగా కేసీఆర్ పై ఎత్తుకు పై ఎత్తు వేసినా బీజేపీ ఎత్తులను కేసీఆర్ చిత్తు చేస్తున్న పరిస్థితి ఉంది.అంతేకాక కేసీఆర్ బీజేపీని విమర్శించినంతగా బీజేపీ మరొలా కౌంటర్ ఇవ్వడంలో విఫలం అవుతోంది.అయితే ఇటు ఈటెల రాజేందర్ ను ఎరగా వేసి టీఆర్ఎస్ పార్టీ బలంగా ఉన్న నియోజకవర్గాలలో ఈటెలపర్యటిస్తూ బీజేపీ బలోపేతానికి పావులు కదుపుతున్న పరిస్థితి ఉంది.

అయితే  ముఖ్యమంత్రి కేసీఆర్ వరి ధాన్యం కొనుగోళ్ళ అంశంలో బీజేపీని దోషిగా నిలబెట్టడంలో ఇప్పటికే  కాస్త విజయవంతం కాగా పార్లమెంట్ లో కూడా వరి ధాన్యం కొనుగోళ్ళపై తమ పోరాటాన్ని కొనసాగిస్తున్న పరిస్థితి ఉంది.ఏది ఏమైనా కేసీఆర్ వ్యూహంలో బీజేపీ చిక్కుకున్నారని చెప్పవచ్చు.

బీజేపీని మరింతగా ప్రజల్లోకి తిరగనివ్వకుండా తెలంగాణ ఉద్యమం తరహాలో మరల అష్ట దిగ్భందన వ్యూహం తరహాలో చేసే అవకాశం ఉంది.ఏది ఏమైనా వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణ రాజకీయాలు రణరంగంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube