మరి కాసేపట్లో శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు చేరుకోనున్న బిజెపి జాతియ అధ్యక్షుడు జెపి నడ్డా.

మరి కాసేపట్లో శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు చేరుకోనున్న బిజెపి జాతియ అధ్యక్షుడు జెపి నడ్డా.నడ్డా ను స్వాగతం పలకడానికి వచ్చిన కిషన్ రెడ్డి, ధర్మపురి అరవింద్, డీ.

కె అరుణ, డాక్టర్ లక్ష్మణ్ ఎంపీ ఎయిర్ పోర్ట్ లో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా భారీగా మొహరించిన పోలీసులు.నడ్డా రాకతో అయనకు భారీ బందోబస్తు కోసం ప్రత్యేక బృందాలు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు చేరుకున్నాయి.

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుండి శంషాబాద్ పట్టణం వరకు భారీ ఏత్తున ఫ్లెక్సీలు జెండాలు, డయాసులు ఏర్పాటు చేశారు.

Dandruff Homemade Serum : ఈ హోమ్‌ మేడ్ సీర‌మ్ ను వాడితే డాండ్రఫ్ అన్న మాటే అన‌రు!

తాజా వార్తలు