కేటీఆర్ పై బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు విమర్శలు

మంత్రి కేటీఆర్ పై బిజెపి ఎమ్మెల్యే రఘునందన్ రావు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.కేటీఆర్ రాజకీయ విలువలు దిగజారేలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

 Bjp Mla Raghunandan Rao Criticizes Ktr-TeluguStop.com

హాఫిజ్ పేట భూముల వ్యవహారంలో  సుప్రీం కోర్టులో ఎందుకు అప్పీల్ పిటిషన్ వేయలేదని ప్రశ్నించారు.సర్వే నెంబర్ 77లో భూమిని హైకోర్టు ఉత్తర్వులు కాదని, ఒకరికి లాభం చేకూరేలా చేయలేదా అని నిలదీశారు.

ఈ భూమిలో అపార్ట్మెంట్ కట్టేలా అనుమతులు ఎలా ఇచ్చారో చెప్పాలన్నారు.రూ.500 కోట్లు లబ్ధి పొందిన వ్యక్తి తిరిగి మీకేం చేయలేదా అని ప్రశ్నించారు.కోర్టు సస్పెండ్ చేసిన భూమిని కూడా  రిజిస్ట్రేషన్ చేశారని ఆరోపించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube